నవాబ్‌ మాలిక్‌ (జననం 1959 జూన్ 20) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 2022 మార్చి 27 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]

నవాబ్ మాలిక్
నవాబ్ మాలిక్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 October 2019
ముందు తుకారాం రామకృష్ణ కాటే
నియోజకవర్గం అణుశక్తి నగర్
పదవీ కాలం
2009 – 2014
తరువాత తుకారాం రామకృష్ణ కాటే
నియోజకవర్గం అణుశక్తి నగర్
పదవీ కాలం
1996-2004 – 2004-2009
నియోజకవర్గం నెహ్రూనగర్

పదవీ కాలం
2004 – 2022

పదవీ కాలం
27 మార్చ్ 2022 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 27 మార్చ్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు *వినోద్ తావదే , బీజేపీ

(Minority Development Ministry)

(Skill Development Ministry)

తరువాత (Additional Charge)

(Minority Development Ministry)

(Skill Development Ministry)


Guardian minister
Government of Maharashtra
పదవీ కాలం
9 జనుఅరీ 2020 – 27 మార్చి 2022
ముందు -
తరువాత (acting)

Dhananjay Munde Parbhani
,(acting) Prajakt Tanpure Gondia

నియోజకవర్గం Anushakti Nagar

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-20) 1959 జూన్ 20 (వయసు 64)
దుశ్వా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2004–present)
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్ వాదీ పార్టీ (1995–2004)
నివాసం కుర్లా, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
పూర్వ విద్యార్థి బుర్హాణి కాలేజీ (1979).
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

మూలాలు మార్చు

  1. HMTV (5 January 2020). "మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.