రాజేష్ తోపే (జననం 11 జనవరి 1969) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అంబాద్ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఘన్సవాంగి నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[3]

రాజేష్ తోపే

క్యాబినెట్ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు గిరీష్ మహాజన్

విద్యాశాఖ మంత్రి
పదవీ కాలం
1999 – 2014[1]

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999
ముందు శివాజీ కుణ్డలీక్ చొతే
నియోజకవర్గం అంబాద్
ఘనసవాంగి

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-11) 1969 జనవరి 11 (వయసు 55)
ఔరంగాబాద్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు అంకుశరావు తోపే (తండ్రి), శార్దతై తోపే (తల్లి)[2]
జీవిత భాగస్వామి మనీషా తోపే
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
నివాసం జాల్నా, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. DNA India (24 August 2014). "Maharashtra minister Rajesh Tope speaks on state of higher education" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  2. The Times of India (1 August 2020). "Maharashtra health minister Rajesh Tope's mother dies". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  3. Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)