నవేద్ అంజుమ్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

నవేద్ అంజుమ్ (జననం 1963, జూలై 27) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1984 నుండి 1992 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 13 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

నవేద్ అంజుమ్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 13
చేసిన పరుగులు 44 113
బ్యాటింగు సగటు 14.66 12.55
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 22 30
వేసిన బంతులు 342 472
వికెట్లు 4 8
బౌలింగు సగటు 40.50 43.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/57 2/27
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

జననం మార్చు

నవేద్ అంజుమ్ 1963, జూలై 27న పాకిస్తాన్ లో జన్మించాడు.[2]

క్రికెట్ తరువాత మార్చు

అంతర్జాతీయ క్రికెట్‌ నుండి విరమణ పొందిన తరువాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉద్యోగంలో చేరాడు. కెనడాలో జరిగిన 2001 ఐసీసీ ట్రోఫీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. ఫైసలాబాద్ ప్రాంతీయ జట్టు, ఫైసలాబాద్ వోల్వ్స్ ఫ్రాంచైజీ, ముల్తాన్ ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.

మూలాలు మార్చు

  1. "Naved Anjum Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  2. "Naved Anjum Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.