నవ్విపోదురుగాక
నవ్విపోదురుగాక సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి రాసిన ఆత్మకథ. మంచి అభిరుచి కలిగిన నిర్మాతగానే కాక నిర్మొహమాటస్తునిగా, కోపదారిగా పేరుపొందిన కాట్రగడ్డ మురారి తన ఆత్మకథలో చాలామంది సినీ ప్రముఖుల గురించి వ్యతిరేక అభిప్రాయాలు, చేదు వాస్తవాలు నిర్మొహమాటంగా ఆత్మకథలో రాసుకున్నారు. తన వ్యక్తిత్వంలోని మంచి చెడులను వాటి వెనుక కారణాలనూ అలానే రాసారు. ఆ క్రమంలో నవ్విపోదురుగాక ప్రత్యేకతనీ, ప్రాచుర్యాన్నీ సంపాదించుకుంది.
నవ్విపోదురుగాక | |
కృతికర్త: | [[కాట్రగడ్డ మురారి]] |
---|---|
బొమ్మలు: | ఈశ్వర్ |
ముఖచిత్ర కళాకారుడు: | వేదాంతకుమార్ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ఆత్మకథ |
ప్రచురణ: | |
విడుదల: | 2012 |
పేజీలు: | 536 |
రచన నేపథ్యం
మార్చునవ్విపోదురుగాక పుస్తకాన్ని కాట్రగడ్డ మురారి రచించి 2012లో తొలిముద్రణగా ప్రచురించారు.