నవ్‌సారి జిల్లా
గుజరాత్ లోని జిల్లా
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో నవ్‌సారి జిల్లా ఒకటి. నవ్‌సారి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,211 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,229,250
దుధియా తలాయో
మార్చుదుధియా తలాయో గతంలో ఒక సరోవరం. ప్రస్తుతం ఇది ప్రధాన షాపింగ్ కేంద్రంగా మార్చబడింది. దుధియా తలాయో సమీపంలో ప్రబల నేత్రచికిత్సాలయం ఉంది. దుధియా తలాయో 1970లో నిర్మించబడింది. దుధియా తలాయో మీద " ఆషాపూరీ ఆలయం " నిర్మించబడింది. దుధియా తలాయో కొంతభాగం " జి.ఎన్ టాటా మెమోరియల్ ట్రస్ట్ "కు ఇవ్వబడింది. వారు ఈ సరసును పూడ్చి ఇక్కడ ఒక అందమైన అడిటోరియం నిర్మించారు. ఇక్కడ సభలు, కళాప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. దీనిని టాటా మెమోరియల్ హాల్ అని పిలువబడుతుంది.
సంస్కృతి
మార్చునవ్సారిలో పెద్దసంఖ్యలో జొరోయాస్ట్రియన్ సముదాయానికి చెందిన ప్రజలు ఉన్నారు.
ప్రముఖులు
మార్చు- డాక్టర్ దాదాభాయ్ నౌరోజి (మంత్రి)
- జంషద్‌జి టాటా, టాటా గ్రూప్ కంపెనీల స్థాపకుడు, ఇక్కడ జన్మించారు.
- జె. ఎన్. టాటా జన్మస్థలాన్ని టాటా గ్రూప్ ఫ్యాక్టరీ శాఖ స్మారక చిహ్నంగా పరిరక్షిస్తూ ఉంది.
- నవ్‌సారిలో ఉన్న " వైభవ్ పబ్లిక్ లైబ్రరీ " నగరంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వాలలో ఒకటిగా గిర్తినబడుతుంది.
- మహరాజ్ రాణా గ్రంథాలయం (తరోటాబజార్, మొటఫాలియా, నవ్‌సార్) ఇక్కడ జొరోయాస్ట్రియన్ సమూహానికి చెందిన వ్రాతప్రతులు భద్రపరచబడి ఉన్నాయి.
ఆర్ధికం
మార్చు- నగరంలో వజ్రాల వ్యాపారం అభివృద్ధి చెందిన కారణంగా నగరం వ్యాపారకూడలిగా కూడా అభివృద్ధి చెందింది.
- నగరంలో " జహంగీర్ టాకీస్ " పురాతన సినిమా థియేటర్‌గా గుర్తించబడుతుంది.
- నవ్‌సారిలో ఉన్న క్లాక్ టవర్ నగరానికి ఒక గుర్తింపు చిహ్నంగా ఉంది. ఈ గడియార గోపురానికి సమీపంలో సమీపంలో పురాతన పోస్ట్ ఆఫీస్ ఉంది. నవసారి పోస్టల్ కోడ్ 396445.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,330,711, [1] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | మైనె నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 366 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 602 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 8.24%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 961:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 84.78%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు
మార్చునవసారి జిల్లా 5 తాలుకాలు విభజించబడింది:
- నవ్‌సారి
- జలల్పొరె
- గందేవి
- చిక్లి
- చెర్గం
- బంస్డా
ప్రాంతాలు, కళాశాలలు
మార్చు- లేట్గి.సి పటేల్ విద్యాలయ నవసారి వ్యవసాయ విశ్వవిద్యాలయం
- బి.పి బరీ సైన్స్ కాలేజ్
- సొరాబ్జీ బుర్జొర్జి గర్ద ఆర్ట్స్ కాలేజ్
- పి.కె. పటేల్ కామర్స్ కళాశాల
- నవసారి లా కాలేజ్
- కామర్స్ & మానేజ్మెంట్ యొక్క నరన్లల కాలేజ్
- టెక్నాలజీ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్
- దైవ పబ్లిక్ స్కూల్ చప్రా రోడ్ దంతెజ్ నవసారి
- ఏడవ రోజు అడ్వెంటిస్ట్ (ఎస్.డి.ఎ ) హయ్యర్ సెకండరీ స్కూల్, విజల్పొరె, నవసారి
- సవితబెన్ గిర్ధర్లల్ మనెక్చంద్ షిరొఇయ ఇంగ్లీష్ స్కూల్, చ్చప్రా రోడ్, నవసారి
- బాయి నవజ్బై టాటా గర్ల్స్ ఉన్నత పాఠశాల, దస్తూర్- వద్ నవసారి
- సేథ్ ఏ.ఆర్.జె.జె హై స్కూల్
- షేథ్ పురుషొత్తందస్ హర్జివందస్ విద్యాలయ (సన్స్కర్ భారతి)
- డి.కె.టాటా హై స్కూల్
- నవసారి హై స్కూల్, నవసారి.
- దీంబై దాబూ గర్ల్స్ హై స్కూల్
- సెయింట్ అస్సిసి కాన్వెంట్ హై స్కూల్ యొక్క ఫ్రాన్సిస్
- విద్యా కుంజ్
- సర్ సి.జె.ఎన్.జెడ్. మదరస ఉన్నత పాఠశాల <-! పూర్తి పేరు అవసరమైన ->
- సేథ్ ఐ.ఎం.బనత్వల ఉన్నత పాఠశాల
- ఆశ్రమం శాల (భక్తష్రం)
- షేథ్ హీరాలాల్ చ్హొతొలల్ పరేఖ్, నవసారి హై స్కూల్
- ఎ.బి.హెచ్.హైఘ్స్కూల్ (అఖిల్ హింద్ మహిళా పరిషత్ ఉన్నత పాఠశాల)
- ఆర్.డి. పర్జపప్తి ఉన్నత పాఠశాల వాసన్
- ఎ.బి. హయ్యర్ సెకండరీ స్కూల్.
- సవితబెన్ గిర్ధర్లల్ మయచంద్ షిరొఇయ సీనియర్ సెకండరీ స్కూల్ జొగ్వద్ లో
- ఆయేషా సిద్దిఖ్ స్కూల్ (ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల)
- శ్రీ ఎస్.ఆర్.ఎం.ఎం. విద్యాలయ, వంకల్
- లేట్ జి.సి పటేల్ విద్యాలయ
సరిహద్దులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mauritius 1,303,717 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Maine 1,328,361