నాంగ్‌క్రెమ్ శాసనసభ నియోజకవర్గం

నాంగ్‌క్రెమ్ శాసనసభ నియోజకవర్గం మేఘాలయ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, షిల్లాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] నాంగ్‌క్రెమ్ నియోజకవర్గం షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.

శాసనసభ సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023 [2][3] అర్డెంట్ మిల్లర్ బసాయామోయిట్ స్వతంత్ర
2018[4] లాంబోర్ మల్ంగియాంగ్ స్వతంత్ర
2013[5] అర్డెంట్ మిల్లర్ బసాయామోయిట్ హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
2008 అర్డెంట్ మిల్లర్ బసాయామోయిట్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ
2003 శ్రీ లాంబోర్ మల్ంగియాంగ్ ఖున్ హైన్నివ్ట్రెప్ నేషనల్ అవేకనింగ్ మూవ్‌మెంట్
1998 ఎల్స్టన్ రాయ్ ఖార్కోంగోర్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్
1993 HS షిల్లా ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (ఆర్మిసన్ మారక్)
1988 HS షిల్లా భారత జాతీయ కాంగ్రెస్
1983 డొమినిక్ రాబ్లిన్ నాంగ్కిన్రిహ్ పబ్లిక్ డిమాండ్స్ ఇంప్లిమెంటేషన్ కన్వెన్షన్
1978 డొమినిక్ రాబ్లిన్ నోంగ్‌ఖైన్రిహ్ స్వతంత్ర
1972 రాధోన్ సింగ్ లింగ్డో ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్

మూలాలు మార్చు

  1. "Map of Meghalaya Parliamentary Constituencies" (PDF). ceomeghalaya.nic.in. Retrieved 30 January 2021.
  2. The Indian Express (2 March 2023). "Meghalaya Assembly elections results 2023: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. Hindustan Times (2 March 2023). "Meghalaya election result 2023: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. The Indian Express (3 March 2018). "Meghalaya election results 2018: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  5. "Meghalaya General Legislative Election 2013". eci.gov.in. Election Commission of India. Retrieved 30 January 2021.