నాగపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
నాగ్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నాగ్‌పూర్ జంక్షన్ ల మధ్య నడిచే రోజువారీ రైలు. ఈ మార్గంలో ఈ రైలు అత్యంత ప్రాచుర్యం పొందింది. దురంతో ఎక్స్‌ప్రెస్ 2009 నవంబరులో [2] ప్రవేశపెట్టారు. ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రోజువారీ సర్వీస్ ఎక్స్‌ప్రెస్‌గా పరిగణించబడుతుంది.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | దురంతో ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | మహారాష్ట్ర |
తొలి సేవ | 2009 నవంబరు 24 |
ప్రస్తుతం నడిపేవారు | మధ్య రైల్వే |
మార్గం | |
మొదలు | నాగపూర్ జంక్షను |
ఆగే స్టేషనులు | 4 |
గమ్యం | ఛత్రపతి శివాజీ టెర్మినస్ |
ప్రయాణ దూరం | 837 కి.మీ. (520 మై.) |
సగటు ప్రయాణ సమయం | 11 గం |
రైలు నడిచే విధం | రోజూ |
రైలు సంఖ్య(లు) | 12289 / 12290 |
సదుపాయాలు | |
శ్రేణులు | AC 1st Class, AC 2 Tier, AC 3 Tier, Sleeper Class |
కూర్చునేందుకు సదుపాయాలు | No |
పడుకునేందుకు సదుపాయాలు | Yes |
ఆహార సదుపాయాలు | No |
చూడదగ్గ సదుపాయాలు | LHB rake |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | No Rake sharing |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 74.40 km/h (46.23 mph) average with halts[1] |
ఇంజను
మార్చుగతంలో ఈ రైలును ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి ఇగాత్‌పురి (టెక్నికల్ హాల్ట్) వరకు తీసుకువెళ్లడానికి WCAM 2/2P లేదా WCAM 3 వాడేవారు. దీని తర్వాత అది భుసావల్ ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లోని WAP 4 లేదా అజ్నీ ఎలక్ట్రిక్ లోకో షెడ్ లోని WAP 7 లు నడుపుతున్నాయి. సెంట్రల్ రైల్వే 2015 జూన్ 6 న 1500 V DC ట్రాక్షన్‌ని 25,000 V AC ట్రాక్షన్‌గా మార్చడంతో, ఈ రైలును ఇప్పుడు అజ్ని లోని WAP 7 నడుపుతోంది.
మూలాలు
మార్చు- ↑ "Duronto speeded up; days, timing changed". The Times of India. 10 November 2010. Archived from the original on 3 January 2013. Retrieved 28 September 2012.
- ↑ "Nagpur-Mumbai, back non-stop Duronto train to run three days". Hindustan Times. 24 July 2009. Retrieved 4 January 2021.
- "12289/Mumbai CSMT - Nagpur Duronto Express Duronto Mumbai CSMT/CSMT to Nagpur/NGP - India Rail Info - A Busy Junction for Travellers & Rail Enthusiasts". indiarailinfo.com. Retrieved 30 May 2014.
- "Nagpur - Mumbai CSMT Duronto Express/12290 Duronto Time Table/Schedule Nagpur/NGP to Mumbai CSMT/CSMT - India Rail Info - A Busy Junction for Travellers & Rail Enthusiasts". indiarailinfo.com. Retrieved 30 May 2014.
- "The Times of India: Latest News India, World & Business News, Cricket & Sports, Bollywood". The Times of India. Archived from the original on 18 September 2013. Retrieved 30 May 2014.
- [1] (2289)