దురంతో ఎక్స్‌ప్రెస్
దురంతో ఎక్స్‌ప్రెస్ (Duronto Express; Bengali: দুরন্ত এক্সপ্রেস; "quick") భారతీయ రైల్వే చే నడుపబడుచున్న దూరం ప్రయాణించే రైళ్లు. వీటి ప్రత్యేకలక్షణం బయలుదేరిన స్టేషను నుండి గమ్యస్థానాల మధ్యలో ఎక్కడా ఆగకపోవడం. వీటి భోగీలు ప్రత్యేకమైన పసుపు-ఆకుపచ్చ చారల్ని కలిగి సులభంగా గుర్తించడానికి వీలుంటాయి. ఈ దురంతో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతున్నాయి.
Overview | |
---|---|
Main Operation(s): | India 2009 - |
Fleet size: | 26 |
Parent company: | Indian Railways |
Web site: | www.indianrail.gov.in |
చాలా కాలంగా భారత ప్రభుత్వం అతివేగవంతమైన రైలు సేవలను మన దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నది. దీనికి నాందిగా 2007 సంవత్సరంలో మంత్రివర్గం ఢిల్లీ, అమృత్ సర్ మధ్య 500 కిలోమీటర్ల ప్రాంతాన్ని పైలట్ ప్రోజెక్ట్ కోసం ఎన్నికచేసింది.[1] దీని అంచనా వ్యయం సుమారు Rs 25,000 కోట్లు. రైలు మంత్రిణి మమతా బెనర్జీ నాన్-స్టాప్ రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే బడ్జెట్ 2009-10 లో ప్రకటించింది.[2]
దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా
మార్చుదురంతో రైళ్లు ప్రధాన పట్టణాల మధ్య నడుస్తాయి. వీటిని ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2009-10 (made on 3 July 2009), 12 weekly, bi-weekly and tri-weekly దురంతో రైళ్లను[3] ప్రకటించాయి. ఆ తరువాతి రైల్వే బడ్జెట్ (24 February 2010) లో మరొక పది దొరంతో లను చేర్చారు.[4]
Sl. No. | Stations | Train No | Classes | Distance Km. | Frequency |
---|---|---|---|---|---|
1 | Sealdah-న్యూఢిల్లీ AC | 12259 U, 12260 D | 3A 2A 1A | 1453 | Bi-Weekly |
2 | Mumbai-Jaipur Duronto AC | 12239 D, 12240 U | 3A 2A 1A | 1159 | Bi-weekly |
3 | న్యూఢిల్లీ - Lucknow AC | 12271 U, 12272 D | 3A 2A 1A | 493 | Tri-weekly |
4 | న్యూఢిల్లీ - అలహాబాద్ | 12275 U, 12276 D | SL 3A 2A 1A | 634 | Tri-weekly |
5 | Hazrat Nizamuddin - చెన్నై | 12270 U, 12269 D | Sl 3A 2A 1A | 2176 | Bi-weekly[5] |
6 | Hazrat Nizamuddin - పూణే AC | 12264 U, 12263 D | 3A 2A 1A | 1520 | Bi-weekly[6] |
7 | ముంబై - Howrah Junction AC | 12261 U, 12262 D | 3A 2A 1A | 1968 | Bi-weekly[7] |
8 | ముంబై - అహ్మదాబాద్ AC | 12267 U, 12268 D | 3A 2A 1A | 491 | Tri-weekly |
9 | ముంబై - నాగపూర్ | 12289 U, 12290 D | SL 3A 2A 1A | 838 | Tri Weekly |
10 | హౌరా - యశ్వంతపూర్ | 12245 U, 12246 D | SL 3A 2A 1A | 1946 | 5 days a Week |
11 | ఎర్నాకులం - Hazrat Nizamuddin | 12283 U, 12284 D | SL 3A 2A 1A | 2943 | Weekly |
12 | ఎర్నాకులం - Lokamanya tilak terminus AC]] | 12223 U, 12224 D | 3A 2A 1A | 1598 | Bi weekly. |
13 | సికింద్రాబాద్ - న్యూఢిల్లీ | 12285 U, 12286 D | SL 3A 2A 1A | 1659 | Bi-weekly[8] |
14 | సికింద్రాబాద్ - ముంబై | 12219 U, 12220 D | 3A 2A 1A | 773 | Bi-weekly |
15 | న్యూఢిల్లీ - హౌరా | 12273 U, 12274 D | SL 3A 2A 1A | 1441 | Bi-weekly[9] |
16 | Delhi Sarai Rohilla-Jammu Tawi | 12265 U, 12266 D | SL 3A 2A 1A | 578 | Tri-weekly[9] |
17 | పూణే - హౌరా AC | 12222 U, 12221 D | 3A 2A 1A | 2012 | Bi- weekly |
18 | చెన్నై-కోయంబత్తూరు AC | 12243 U, 12244 D | CC Ex | 497 | All days Except Tuesdays |
19 | హౌరా- Digha AC | 12847 U, 12848 D | CC Ex | 189 | Daily |
20 | Puri - హౌరా AC | 12277 U, 12278 D | CC Ex | 502 | Daily |
21 | న్యూఢిల్లీ - భుబనేశ్వర్ | 12281 U, 12282 D | SL 3A 2A 1A | 1746 | Weekly[9] |
22 | యశ్వంతపూర్-Delhi Sarai Rohilla AC | 12213 U, 12214 D | 3A 2A 1A | 2314 | Weekly |
23 | ముంబై-Indore Duronto AC | 12227 D, 12228 U | 3A 2A 1A | 829 | Bi-weekly |
మూలాలు
మార్చు- ↑ "Bullet Trains Expected in India". Rediff. May 3, 2007. Retrieved 20 September 2009.
- ↑ "Non-stop point-to-point long-distance trains introduced in the Budget". Rediff. July 3, 2009. Retrieved 22 September 2009.
- ↑ "Duronto' trains for metros". Deccan Chronicle. 3 July 2009. Archived from the original on 4 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ As of March 2011
- ↑ "Chidambaram flags off bi-weekly Chennai-Delhi Duronto Express". Chennai, India: The Hindu. 21 September 2009. Archived from the original on 25 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009.
- ↑ "Pune Duronto from 29 September". Indian Express.com. 27 October 2009. Retrieved 28 October 2009.
- ↑ "Howrah-Mumbai Duronto Express flagged off". Yahoo News. 28 September 2009. Retrieved 28 October 2009. [dead link]
- ↑ "Deccan Chronicle". Archived from the original on 2011-02-22. Retrieved 2011-12-08.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 9.0 9.1 9.2 {{ |url=http://sify.com/finance/mamata-flags-off-three-new-duronto-express-trains-news-default-kd5ukdjcdbh.html%7Ctitle=Mamata flags off three new Duronto Express trains}}