నాగభైరవ
ఇంటిపేరు
నాగభైరవ తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- నాగభైరవ కోటేశ్వరరావు, ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత.
- నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.
- నాగ భైరవ -1984లో విడుదలైన ఒక తెలుగు సినిమా.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |