నాగమల్లి (సినిమా)

నాగమల్లి చిత్రం 1980 దేవదాస్ కనకలా దర్శకత్వoలో విడుదలయినా తెలుగు చిత్రం.చంద్రమోహన్, మల్లిక,నారాయణరావు, దీప ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు.

•తెలుగు తెరకు మరో మెరుపు మల్లిక.

నాగమల్లి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కనకాల దేవదాస్
తారాగణం చంద్రమోహన్ ,
నారాయణరావు ,
మల్లిక,
దీప ,
మల్లిఖార్జునరావు
సంగీతం రాజన్,నాగేంద్ర
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల,
ఎస్.జానకి
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
నిర్మాణ సంస్థ వి.ఆర్. ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం

మార్చు

చంద్రమోహన్

మల్లిక

నారాయణరావు

దీప

మల్లికార్జునరావు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దేవదాస్ కనకాల

నిర్మాత: భాస్కరవర్మ

నిర్మాణ సంస్థ: వి.ఆర్.ఇంటర్నేషనల్

సంగీతం: రాజన్ నాగేంద్ర

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్.జానకి.

విడుదల:1980:డిసెంబర్ : 25.

పాటలు

మార్చు
  1. నాగమల్లివో..తీగమల్లివో, రచన వేటూరి సుందరరామమూర్తి, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
  2. మళ్ళీ మళ్ళీ, రచన: వేటూరి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  3. రాగం తీసే కోయిల , రచన: వేటూరి, గానం. పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. నిదరోయే నదులన్నీ, రచన: వేటూరి,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
  5. సందె గాలులే సన్నాయి పాటపాడాలి - ఎస్.పి.బాలసుబ్రమణ్యం
  6. మల్లెపూలు పెట్టుకొందా, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  7. లాహిరిలోన లకుముకి పిట్ట , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం
  8. బావిలో పువ్వు వామనగుంట, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.


మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.