నాగాస్త్రం (1990 సినిమా)

నాగాస్త్రం 1990 నవంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.వి.ఎస్. క్రియేషన్స్ బ్యానర్ పై నన్నపనేని అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఘట్టమనేని కృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ ఘట్టమనేని, విజయశాంతి, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]

తారాగణం మార్చు

  • కృష్ణ ఘట్టమనేని,
  • విజయశాంతి,
  • కైకాల సత్యనారాయణ, 
  • కోట శ్రీనివాస రావు,
  • అన్నపూర్ణ,
  • వై.విజయ,
  • శ్రీలత,
  • చంద్రిక
  • పేకేటి శివరాం
  • అనంత్,
  • రాజసులోచన,
  • పృథ్వీరాజ్,
  • ఆనంద్ మోహన్,
  • చంద్రమౌళి
  • జగ్గు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
  • స్టూడియో: ఎన్.వి.ఎస్. క్రియేషన్స్
  • నిర్మాత: నన్నపనేని అన్నారావు;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సమర్పించినవారు: కెప్టెన్ ఎన్.ఎ.చౌదరి

మూలాలు మార్చు

  1. "Nagastram (1990)". Indiancine.ma. Retrieved 2021-05-22.

బాహ్య లంకెలు మార్చు