నాగ శక్తి
నాగశక్తి 1998 మార్చి 14న విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు వి.బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. అరుణ్ పాడ్యన్, రంజిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
నాగ శక్తి (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | అరుణ్ పాండియన్, రంజిత |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ. ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- అరుణ్ పాండియన్,
- పృథ్వీరాజ్,
- రంజిత,
- బేబీ నిత్య,
- శ్రీహరి,
- శ్రీమాన్,
- రాజా రవీంద్ర,
- కాంతారావు,
- జీవా (తెలుగు నటుడు),
- గుండు హనుమంతరావు,
- ముక్కురాజు,
- జెన్నీ,
- రక్ష,
- రాగిణి,
- రామప్రియ,
- స్వాతి
సాంకేతిక వర్గం
మార్చు- సమర్పించినవారు: కె. మహేంద్ర
- సంగీత దర్శకుడు: వందేమాతం శ్రీనివాస్
- దర్శకుడు :పి.ఎల్.వి. ప్రసాద్
పాటలు
మార్చు- నాగమయ్య నాగమయ్య నాగారాజా....
- నాలో ఏదో తీరని కోరిక చెలరేగీ...
- నాగదేవతా లోకపూజితా ఇదే...
మూలాలు
మార్చు- ↑ "Naga Shakthi (1998)". Indiancine.ma. Retrieved 2021-04-04.