రంజిత ఒక భారతీయ సినీ నటి. ఈమె అసలు పేరు శ్రీవల్లి[1]. పలు తెలుగు, తమిళ, మలయాళ సినిమా లలో నటించింది.[2][3][4]. ఈమె నట జీవితము తెలుగులో కడప రెడ్డెమ్మ చిత్రం ద్వారా ప్రారంభమైనది.

రంజిత
Ranjitha actress.jpg
జన్మ నామంశ్రీవల్లి
జననం (1975-06-04) 1975 జూన్ 4 (వయసు 47)
ఇతర పేర్లు మా ఆనందమయి
ప్రముఖ పాత్రలు కడప రెడ్డెమ్మ
మావిచిగురు
కుబేరులు

సన్యాసముసవరించు

2013 డిసెంబరు 27 శుక్రవారం ఈమె సన్యాస దీక్షను స్వీకరించింది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద పుట్టిన రోజు వేడుకలను బెంగులూరు, మైసూరు మార్గంలోని బిడది ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దీక్షను స్వీకరించి పేరును ‘మా ఆనందమయి’గా మార్చుకుంది.[5]

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

  1. కడప రెడ్డెమ్మ (మొదటి చిత్రం)
  2. ఆంజనేయులు (సినిమా)
  3. కుబేరులు
  4. మావిచిగురు
  5. నాగశక్తి

పురస్కారములుసవరించు

మూలాలుసవరించు

  1. "On the comeback trail". The Hindu. 16 September 2001. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 6 March 2010.
  2. "Ranjitha's new plans". IndiaGlitz. 16 March 2006. Retrieved 6 March 2010.
  3. "Ranjitha to direct Kareena?". IndiaGlitz. 27 February 2006. Retrieved 6 March 2010.
  4. "Ranjitha profile". jointscene.com. Archived from the original on 12 మార్చి 2010. Retrieved 6 March 2010.
  5. "Actress Ranjitha Takes up Sanyasashrama". News Karnataka. Bangalore, India. 27 Dec 2013. Archived from the original on 27 డిసెంబరు 2013. Retrieved 28 డిసెంబరు 2013.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రంజిత&oldid=3799063" నుండి వెలికితీశారు