నాజియా సాదిక్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

నాజియా సాదిక్ (జననం 1976, ఆగస్టు 7) పాకిస్తానీ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించింది.[1]

నాజియా సాదిక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నాజియా సాదిక్
పుట్టిన తేదీ (1976-08-07) 1976 ఆగస్టు 7 (వయసు 48)
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్; అప్పుడప్పుడు వికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 10)1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 15)1997 డిసెంబరు 10 - Denmark తో
చివరి వన్‌డే2009 మే 26 - ఐర్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 7)2009 మే 25 - ఐర్లాండ్ తో
చివరి T20I2009 మే 29 - ఐర్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2007/08Lahore
2009/10Zarai Taraqiati Bank Limited
2010/11Lahore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 9 3 31
చేసిన పరుగులు 13 78 34 218
బ్యాటింగు సగటు 6.50 9.75 11.33 8.38
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 13 37 23 37
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 0/– 13/6
మూలం: CricketArchive, 12 December 2021

క్రికెట్ రంగం

మార్చు

1997 - 2009 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున ఒక టెస్టు మ్యాచ్,[2] తొమ్మిది వన్ డే ఇంటర్నేషనల్స్, మూడు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది. లాహోర్, జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3]

మహిళల వన్డే చరిత్రలో 11 సంవత్సరాల 41 రోజులలో ఆడిన రికార్డును కలిగి ఉంది. 2009లో ఐర్లాండ్‌తో ఆడటానికి తిరిగి వచ్చినప్పుడు రికార్డు సృష్టించింది. చివరిసారిగా 1998లో అడింది.[4][5]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Nazia Sadiq". ESPNcricinfo. Retrieved 12 December 2021.
  2. "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  3. "Player Profile: Nazia Sadiq". CricketArchive. Retrieved 2023-10-07.
  4. "Records | Women's One-Day Internationals | Individual records (captains, players, umpires) | Longest intervals between appearances | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2023-10-07.
  5. "Only ODI, Dublin, May 26 2009, Pakistan Women tour of Ireland: Ireland Women v Pakistan Women". ESPNcricinfo. Retrieved 2023-10-07.

బాహ్య లింకులు

మార్చు