నాడు – నేడు 1976 జూన్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. చేతనా ప్రొడక్షన్స్ పతాకంపై పి. శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సత్యం సంగీతం అందించారు.

నాడు –నేడు
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చేతన ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. చూడాలి ఈ దేశం వింతలు అవి వింటుంటే ఏవో - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
  2. పిలుపు తలపులెన్నోనువ్వు కలపాలి నిన్ను చూసి నేనే మూగాపోవాలి - ఎస్. జానకి
  3. పిలుపు తలపులెన్నోనువ్వు కలపాలి నిన్ను చూసి నేనే మూగాపోవాలి - ఎస్.పి. బాలు
  4. మనిషిని మనిషి తింటాడంటే ఏం చెయ్యాలి మనసే తెలియని ఈ మనుషుల - ఎస్.పి. బాలు

మూలాలుసవరించు