నమ్‌సాయి జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లాలు
(నామ్‌సాయ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
నామ్‌సాయి జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. నామ్‌సాయ్ జిల్లా ఒక పరిపాలనా జిల్లా. ఇది 2014 నవంబరులో లోహిత్ జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది.[2]
నమ్‌సాయి జిల్లా | |
---|---|
Coordinates (Namsai, India|Namsai): 27°40′08″N 95°52′17″E / 27.6689°N 95.8714°E | |
Country | భారతదేశం |
State | అరుణాచల్ ప్రదేశ్ |
Established | 25 నవంబరు 2014 |
Headquarters | నామ్‌సాయ్ |
Government | |
• Lok Sabha constituencies | అరుణాచల్ తూర్పు |
• Vidhan Sabha constituencies |
|
విస్తీర్ణం | |
• Total | 1,587 కి.మీ2 (613 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 95,950 |
• జనసాంద్రత | 60/కి.మీ2 (160/చ. మై.) |
Demographics | |
• Literacy | 54.24%[1] |
• Sex ratio | 984.49[1] |
Time zone | UTC+05:30 (IST) |
Average annual precipitation | 3500-4000[1] mm |
చరిత్ర
మార్చునామ్సాయ్ జిల్లా ఏర్పాటును నాబమ్ తుకి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 2013 మార్చి21 న ఆమోదించింది.[3]
లోహిత్ జిల్లా నామ్‌సాయ్ ఉపవిభాగం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 18వ జిల్లాగా (కొత్త జిల్లా) 25 2014 నవంబరులో ప్రకటించబడింది.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Namsai at a Glance". Retrieved 26 December 2018.
- ↑ 2.0 2.1 "Namsai became the 18th district of Arunachal Pradesh in November 2014". India Today. December 18, 2014. Archived from the original on 14 నవంబరు 2015. Retrieved 26 October 2015.
- ↑ "Arunachal clears bill for four new districts". The Times of India. 22 March 2013.