నాసా
నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.[5] ఇది జూలై 1958 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007లో $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో గలదు.
నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ | |
---|---|
నాసా చిహ్నం Motto: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్[1] | |
సంస్థ వివరాలు | |
స్థాపన | జూలై 29, 1958 |
Preceding agency | NACA (1915–1958)[2] |
అధికార పరిధి | సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | Washington, D.C. 38°52′59″N 77°0′59″W / 38.88306°N 77.01639°W |
ఉద్యోగులు | 18,800+[3] |
వార్షిక బడ్జెట్ | US$17.8 billion (FY 2012)[4] See also నాసా బడ్జెట్ |
కార్యనిర్వాహకులు | Charles Bolden, నిర్వాహకుడు Lori Garver, సహాయకుడు నిర్వాహకుడు |
వెబ్‌సైటు | |
nasa.gov |
Reference
మార్చు- ↑ Lale Tayla and Figen Bingul (2007). "NASA stands "for the benefit of all."—Interview with NASA's Dr. Süleyman Gokoglu". The Light Millennium. Retrieved September 29, 2014.
- ↑ U.S. Centennial of Flight Commission, NACA Archived 2008-04-30 at the Wayback Machine. Centennialofflight.gov. Retrieved on 2011-11-03.
- ↑ "NASA workforce profile". NASA. January 11, 2011. Archived from the original on 2011-08-24. Retrieved January 17, 2011.
- ↑ Teitel, Amy (2011-12-02). "A Mixed Bag for NASA's 2012 Budget". DiscoveryNews. Archived from the original on 2012-11-14. Retrieved 30 January 2012.
- ↑ Osbourn, Christopher (2015-06-24). "National Aeronautics and Space Act". NASA. Retrieved 2023-03-16.