నా చెల్లెలు కళ్యాణి 1988 లో చిత్రం. చింబూ సినీ ఆర్ట్స్ పతాకంపై , టి.రాజేందర్ దర్శకత్వంలో మాస్టర్ చింబూ రాజేందర్ నిర్మించాడు. ఇందులో టి.రాజేందర్, శ్రీవిద్య, సుధా స్వర్ణలక్ష్మి, సెంథమారై, వెన్నిరాడై మూర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. టి.రాజేందర్ సంగీతం సమకూర్చారు[1]
చింబూ సినీ ఆర్ట్స్
|
నిర్మాత: మాస్టర్ చింబూ రాజేందర్
|
దర్శకత్వం: టి.రాజేందర్
|
సంగీతం: టి.రాజేందర్
|
గీత రచన: రాజశ్రీ
|
తారాగణం: టి.రాజేందర్, శ్రీవిద్య, సుధా స్వర్ణలక్ష్మి, సెంథమారై, వెన్నిరాడై మూర్తి,
|
1
|
దేహం సల సల కాగే
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
|
2
|
నా చెల్లి ఇక నా లోకం
|
చిత్ర
|
3
|
పువ్వును పెంచా
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం
|
4
|
ఎవరులేని చోటులోన
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం, చిత్ర
|
5
|
నా గుండెలో ఉన్న మీనాక్షి
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం
|
6
|
వ్రతనిష్టలో నేనున్నా
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి
|
7
|
చెల్లెలికి సీమంతం
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం
|
8
|
నా బ్రతుకే చీర కాదా
|
చిత్ర
|
9
|
ముత్యాలు నిందించే
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం
|
10
|
వేశాడే మూడు ముళ్ళంటా
|
ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
|