శింబు
సిలంబరసన్ థెసింగు రాజేంద్ర తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సినిమా నటుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రైటర్, సంగీత దర్శకుడు.[1] ఆయన సినీ పరిశ్రమకి చేసిన సేవలకి గాను తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుండి 11 జనవరి 2022న గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నాడు.[2][3] శింబు బిగ్‌బాస్ తమిళ్ ఓటీటీ వెర్షన్ “బిగ్‌బాస్ అల్టిమేట్” షోకు హోస్ట్‌గా వ్యవహిరించనున్నాడు.[4]
సిలంబరసన్ | |
---|---|
జననం | సిలంబరసన్ థెసింగు రాజేంద్ర 3 ఫిబ్రవరి 1983 క్రిష్ణగిరి , తమిళనాడు, భారతదేశం |
ఇతర పేర్లు | శింబు, ఎస్. టి. ఆర్. |
వృత్తి | నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1995–2001 (బాల నటుడిగా), 2002– ప్రస్తుతం (నటుడిగా) |
తల్లిదండ్రులు | టి.రాజేందర్, ఉష రాజేందర్ |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర పేరు | ఇతర విషయాలు | ఇతర |
---|---|---|---|---|
1984 | ఉరవై కాథ కిలి | సిలంబరాసు | ||
1986 | మైథిలి ఎన్నై కాథలి | శింబు | బాల నటుడిగా | |
1987 | ఓరు తయిన్ సభతం | శింబు | బాల నటుడిగా | |
1988 | ఎన్ తంగై కళ్యాణి | శింబు | బాల నటుడిగా | |
1989 | సంసారం సంగీతం | శింబు | బాల నటుడిగా | |
1991 | శాంతి ఎనతు శాంతి | బాబు | బాల నటుడిగా | |
1992 | ఇంగా వీతు వేలన్ | వేలన్ | బాల నటుడిగా | |
1993 | పేట్రెడుత పిళ్ళై | కుమారన్ | బాల నటుడిగా | |
1993 | శబాష్ బాబు | బాబు | బాల నటుడిగా | |
1994 | ఓరు వసంత గీతం | సిలంబు | బాల నటుడిగా | |
1995 | థాయ్ తంగై పాసం | వేలు | బాల నటుడిగా | |
1999 | మోనిష ఎన్ మోనాలిసా | శింబు | బాల నటుడిగా | |
2001 | సోనాల్ తాన్ కాదళ | శింబు | అతిధి పాత్ర | |
2002 | కాదల్ వైరస్ | శింబు | అతిధి పాత్ర | |
2002 | కాదల్ అజ్హివతిల్లై \ తెలుగులో 'కుర్రాడొచ్చాడు' | శింబు | ||
2003 | దమ్ | సత్య | ||
2003 | అలై | ఆది | ||
2004 | కోవిల్ | శక్తివేల్ | ||
2004 | కుత్తూ | గురుమూర్తి | ||
2004 | మన్మధన్ \ తెలుగులో 'మన్మథ' | మదన్ కుమార్, మదన్ రాజ్ | ద్విపాత్రాభినయం | |
2005 | తొట్టి జయ | జయచంద్రన్ | ||
2006 | శరవణ | శరవణ | ||
2006 | వల్లవన్ \ తెలుగులో వల్లభ | వల్లవన్ | దర్శకుడు, రచయిత | |
2008 | కాళై | జీవా | ||
2008 | సిలంబట్టం | వీచు, తమిజరసన్ | ద్విపాత్రాభినయం | |
2010 | గోవా | మదన్ కుమార్ | అతిధి పాత్ర | |
2010 | విన్నైతాండి వరువాయా | కార్తీక్ శివకుమార్ | ||
2010 | ఏ మాయ చేసావే | శింబు | అతిధి పాత్ర తెలుగు సినిమా |
|
2011 | వానమ్ | తిల్లై రాజా ("కేబుల్" రాజా/రాజ్) | ||
2011 | ఒస్తే | ఓస్తి వేలన్ | ||
2012 | పోదా పోడి | అర్జున్ | ||
2013 | కన్నా లడ్డు తిన్న ఆసైయ | శింబు | అతిధి పాత్ర | |
2014 | ఇంగా ఎన్నా సోల్లుతూ | రఘు | అతిధి పాత్ర | |
2015 | దొంగాట | శింబు | అతిధి పాత్ర తెలుగు సినిమా |
|
2015 | కాక ముట్టాయి | శింబు | అతిధి పాత్ర | |
2015 | వాలు | శక్తీ | ||
2016 | ఇదు నమ్మా ఆలు \ తెలుగులో సరసుడు | శివ | ||
2016 | అచ్చంయంబదు మడమయడా | రజినీకాంత్ మురళీధరన్ | [5] | |
2017 | అన్బానవన్ అసరాదవన్, అడంగాదవన్ | మధుర మైఖేల్, అశ్విన్ తథా, తిక్కు శివ | త్రిపాత్రాభినయం | |
2018 | చెక్క చివంద వానమ్ \ తెలుగులో ‘నవాబ్’ | ఎతిరాజన్ సేనాపతి | ||
2018 | కాత్రిన్ మోజ్హి | శింబు | అతిధి పాత్ర | |
2019 | వంత రాజవథాన్ వరువెన్ | ఆదిత్య (రాజా) | ||
2019 | 90 ఎం.ఎల్ | శింబు | అతిధి పాత్ర | |
2021 | ఈశ్వరన్ \ తెలుగులో ఈశ్వరుడు | ఈశ్వరన్ | ||
2021 | మనాడు \ తెలుగులో ది లూప్ | అబ్దుల్ ఖాలిక్ | [6][7] | |
2022 | మహా | మాలిక్ | అతిధి పాత్ర | |
2022 | వెందు తనిందదు కాడు తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తు | ముత్తు | [8] | |
2022 | పతు తలా | నిర్మాణంలో ఉంది | ||
2022 | కరోనా కుమార్ | కరోనా కుమార్ | ప్రీ -ప్రొడక్షన్ |
పురస్కారాలు
మార్చుసైమా అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయకుడు
- 2013: "డైమండ్ గర్ల్" (బాద్‍షా)
మూలాలు
మార్చు- ↑ Sakshi (20 December 2016). "సంగీత దర్శకుడిగా శింబు". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ TV5 News (11 January 2022). "స్టార్ హీరో శింబుకు అరుదైన గౌరవం..!" (in ఇంగ్లీష్). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Suryaa (11 January 2022). "తమిళ హీరో శింబుకి గౌరవ డాక్టరేట్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ NTV (24 February 2022). "హోస్ట్‌గా స్టార్ హీరో". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ Sakshi (23 March 2016). "మేలో అచ్చంయంబదు మడమయడా". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Andhrajyothy (21 November 2021). "నన్ను నేను మార్చుకున్నా: శింబు". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Namasthe Telangana (21 November 2021). "ఆ కష్టాలన్నీ గుర్తొచ్చాయి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Andhrajyothy (3 January 2022). "శింబు సరసన హీరోయిన్‌గా ఆమె ఫిక్స్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.