నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా

నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా 2022లో విడుదలైన తెలుగు సినిమా. జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్‌పై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ వందెల దర్శకత్వం వహించాడు.[2] గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను నటుడు ప్రకాష్ రాజ్ 2021 జులై 26న ఆవిష్కరించాడు.[3] ఈ సినిమా అక్టోబర్ 14న విడుదలైంది.[4]

నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా
దర్శకత్వంవెంకట్ వందెల
స్క్రీన్ ప్లేవెంకట్ వందెల
నిర్మాతముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు
తారాగణంగని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా
ఛాయాగ్రహణంపి. వంశీ ప్రకాష్
కూర్పునందమూరి హరి
సంగీతంసందీప్ కుమార్
నిర్మాణ
సంస్థలు
జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్, రాజధాని ఆర్ట్స్ మూవీస్
విడుదల తేదీ
2022 అక్టోబర్ 14[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • గని కృష్ణతేజ్
  • అఖిల ఆకర్షణ
  • తనికెళ్ళ భరణి
  • జీవా
  • జోగిబ్రదర్
  • అనంత్
  • బస్టాప్ కోటేశ్వరరావు
  • డాక్టర్ ప్రసాద్
  • మాధవి ప్రసాద్
  • సునీత మనోహర్
  • కల్పన రెడ్డి
  • జేజస్విని
  • రేణుక
  • బాలు
  • మురళి
  • పవన్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రాజధాని ఆర్ట్స్ మూవీస్
  • నిర్మాత: ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరవు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ వందెల
  • సంగీతం: సందీప్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: పి. వంశీ ప్రకాష్
  • స్క్రీన్‌ప్లే, పాటలు: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి
  • ఎడిటర్: నందమూరి హరి, ఎన్టీఆర్
  • ఫైట్స్: రామకృష్ణ
  • కొరియోగ్రాఫర్స్: గణేష్ స్వామి, నండిపు రమేష్
  • చీఫ్ కో డైరెక్టర్: ఎల్ రామకృష్ణం రాజు
  • పి.ఆర్.ఓ: మధు వి ఆర్

మూలాలు మార్చు

  1. V6 Velugu (9 October 2022). "అక్టోబర్ 14న రిలీజ్ అవుతన్న 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా'". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (27 July 2021). "ఆ చిన్నాడు ఎవడమ్మా?". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  3. TFPC (26 July 2021). "ప్రకాష్ రాజ్ చేతులమీదుగా 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 28 April 2022. Retrieved 28 April 2022.
  4. Sakshi (14 October 2022). "'నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా' మూవీ రివ్యూ". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.