నిడమనూరు మండలం (నల్గొండ జిల్లా)

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం

నిడమనూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

నిడమనూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నిడమనూరు స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నిడమనూరు స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నిడమనూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°52′22″N 79°21′10″E / 16.87289°N 79.352646°E / 16.87289; 79.352646
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం నిడమనూరు (నల్గొండ జిల్లా)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 217 km² (83.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 53,816
 - పురుషులు 27,233
 - స్త్రీలు 26,583
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.15%
 - పురుషులు 67.11%
 - స్త్రీలు 42.72%
పిన్‌కోడ్ 508278

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నిడమానూరు.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 53,816 - పురుషులు 27,233 - స్త్రీలు 26,583

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 217 చ.కి.మీ. కాగా, జనాభా 43,848. జనాభాలో పురుషులు 22,088 కాగా, స్త్రీల సంఖ్య 21,760. మండలంలో 11,421 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. మార్పాక
  2. ఎర్రబల్లి
  3. వూటుకూరు
  4. నిడమనూరు
  5. ముప్పారం
  6. గుంటిపల్లి
  7. వేంపహాడ్
  8. శాఖాపూర్
  9. బంకాపూర్
  10. సూరేపల్లి
  11. వెనిగండ్ల
  12. తుమ్మడం
  13. వల్లభాపూర్
  14. బొక్కమంతులపహాడ్
  15. రేగులగడ్డ

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు