నిఫ్టీ
నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి వారి 50 అతి పెద్ద కంపెనీల స్టాకులతో కూడిన సూచిక. ఈ సూచికను వివిధ పారిశ్రామిక రంగాల నుండి ప్రముఖ కంపెనీల స్టాకులచే తయారు చేయబడినది. నిఫ్టీలోని 50 కంపెనీలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
క్రమ సంఖ్య | కంపెని పేరు |
1 | ఎ సి సి లిమిటెడ్ |
2 | అంభుజ సిమెంట్స్ లిమిటెడ్ |
3 | ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ |
4 | ఏక్సిస్ బాంక్ లిమిటెడ్ |
5 | బజాజ్ ఆటో లిమిటెడ్ |
6 | బాంక్ ఆఫ్ బరోడా |
7 | బి.హెచ్.ఇ.ఎల్ |
8 | బి.పి.సి.ఎల్ |
9 | భార్తి ఎయిర్టెల్ లిమిటెడ్ |
10 | కెయిర్న్ ఇండియా లిమిటెడ్ |
11 | సిప్లా లిమిటెడ్ |
12 | కోల్ ఇండియా లిమిటెడ్ |
13 | డీ.ఎల్.ఫ్ లిమిటెడ్ |
14 | డా. రెడ్డీస్ లాబ్స్ లిమిటెడ్ |
15 | గి.ఎ.ఐ.ఎల్ లిమిటెడ్ |
16 | గ్రాసిం ఇండస్ట్రీస్ లిమిటెడ్ |
17 | హెచ్.సి.ఎల్ తెక్నోలొజీస్ లిమిటెడ్ |
18 | హెచ్.డి.ఫ్.సి బాంక్ లిమిటెడ్ |
19 | హీరొ మోటొ కొర్ప్ లిమిటెడ్ |
20 | హిండాల్కొ ఇండస్ట్రీస్ లిమిటెడ్ |
21 | హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ |
22 | హెచ్.డి.ఫ్.సి లిమిటెడ్ |
23 | ఐ.టి.సి లిమిటెడ్ |
24 | ఐ.సి.ఐ.సి.ఐ బాంక్ లిమిటెడ్ |
25 | ఐ.డి.ఫ్.సి లిమిటెడ్ |
26 | ఇండసిండ్ బాంక్ లిమిటెడ్ |
27 | ఇన్ఫొసిస్ లిమిటెడ్ |
28 | జిండాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్ |
29 | కొటక్ మహింద్రా బాంక్ లిమిటెడ్ |
30 | ఎల్ & టీ లిమిటెడ్ |
31 | లుపిన్ లిమిటెడ్ |
32 | మహింద్ర & మహింద్ర లిమిటెడ్ |
33 | మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ |
34 | ఎన్.ఎం.డి.సి లిమిటెడ్ |
35 | ఎన్.టి.పి.సి లిమిటెడ్ |
36 | ఒ.ఎన్.జి.సి లిమిటెడ్ |
37 | పవర్‌గ్రిడ్ కార్పొరెషన్ లిమిటెడ్ |
38 | పంజాబ్ నేషనల్ బాంక్ లిమిటెడ్ |
39 | రిలయన్శ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ |
40 | సెసా స్టెర్లైట్ లిమిటెడ్ |
41 | స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా |
42 | సన్ ఫర్మా లిమిటెడ్ |
43 | టి.సి.ఎస్ లిమిటెడ్ |
44 | టాటా మోటర్శ్ లిమిటెడ్ |
45 | టాటా పవర్ లిమిటెడ్ |
46 | టాటా స్టీల్ లిమిటెడ్ |
47 | టెక్ మహింద్ర లిమిటెడ్ |
48 | అల్ట్రా టెక్ సిమెంట్ లిమిటెడ్ |
49 | యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ |
50 | విప్రో లిమిటెడ్ |
పై సూచికకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పటికప్పుడు సవరణలు చేస్తుంది.
ఉదాహరణకు మార్చి 28, 2014 నుండి జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ బదులుగా టెక్ మహీంద్ర లిమిటెడ్ ను, రాన్‌బాక్సీ లాబ్స్ లిమిటెడ్ బదులుగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను నిఫ్టీలో చేర్చారు.