నియంత
నియంత అనగా సంపూర్ణ అధికారంతో చలాయించే పాలకుడు. ఒక రాజ్యం నియంత చే పాలించబడడాన్ని నియంతృత్వం అంటారు. ఈ పదం అత్యవసర సమయాల్లో గణతంత్రరాజ్యం పాలించేందుకు సెనేట్ చే నియమింపబడే పురాతన రోమ్ లోని మేజిస్ట్రేట్ టైటిల్ గా ఉద్భవించింది. నియంతను ఆంగ్లంలో డిక్టేటర్ అంటారు. నియంత నియంతృత్వం శృతి మించినప్పుడు అతనిని క్రూరునితో పోల్చుతారు, అయితే ఆ పదం సమానార్థం కాదు.
నియంతృత్వంసవరించు
ప్రధాన వ్యాసం: నియంతృత్వం
నియంతృత్వం (Dictatorship) అంటే ఏ ఒక్కరో రాజ్యం మీద సర్వాధికారాలు కలిగి ఉండటం. ఈ విధంగా నియంతృత్వం చలాయించేవారిని నియంత అంటారు. ఉదాహరణకు జర్మనీని పరిపాలించిన అడాల్ఫ్ హిట్లర్ ఒక నియంత. నియంతృత్వం ఒక నిరంకుశ ప్రభుత్వ రూపాన్ని నిర్వచిస్తుంది, దీంట్లో ప్రభుత్వం ఏక వ్యక్తి, నియంత చేత పాలించబడుతుంది. ఇది మూడు సంభావ్య అర్థాలను కలిగి ఉంది.
ప్రపంచ ప్రఖ్యాత నియంతలుసవరించు
ఇవీ చూడండిసవరించు
నోట్స్సవరించు
- A ^ He conferred a doctorate of law on himself from Makerere University.[1]
- B ^ The Victorious Cross (VC) was a medal made to emulate the British Victoria Cross.[2]
మూలాలుసవరించు
- ↑ "Idi Amin: a byword for brutality". News24. 2003-07-21. Archived from the original on 2008-06-05. Retrieved 2007-12-02.
- ↑ Lloyd, Lorna (2007) p.239
గ్రంథ పట్టికసవరించు
- Bunce & Wolchik, Valerie, Sharon L. (2012). Socialism Vanquished, Socialism Challenged: Eastern Europe and China, 1989-2009. Oxford University Press.
- Issac, Jeffrey C. (2000). Between Past and Future: The Revolutions of 1989 and Their Aftermath. Central European University Press.
- Pavlowitch, Stevan K. (2002). Serbia: The History of an Idea. New York, NY: New York University Press. p. 128. ISBN 0-8147-6708-7.
బయటి లింకులుసవరించు
- The dictionary definition of నియంత at Wiktionary
- List of current world dictators
- WorldStatesmen