నిరుపమ్‌ పరిటాల తెలుగు టెలివిజన్ నటుడు. ఆయన 2006లో ఈటీవీలో వచ్చిన చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగు పెట్టాడు.[1][2]

నిరుపమ్‌ పరిటాల
జననం15 ఫిబ్రవరి 1988
విద్యఎంబిఎ
వృత్తిటెలివిజన్ నటుడు, రచయిత, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిమంజుల పరిటాల
పిల్లలుఅక్షజ్ ఓంకార్
తల్లిదండ్రులుఓంకార్ పరిటాల
బంధువులుజై ధనుష్ (తమ్ముడు)

జననం, విద్యాభాస్యం మార్చు

నిరుపమ్‌ 15 ఫిబ్రవరి 1988లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో జన్మించాడు. ఆయన తండ్రి ఓంకార్ పరిటాల పలు సినిమాలకు సినీ రచయితగా పని చేశాడు, తల్లి లెక్చరర్‌. ఆయన చెన్నై లో ఎంబీఏ వరకు చదువుకున్నాడు.

వివాహం మార్చు

నిరుపమ్ పరిటాల తన సహనటి మంజుల పరిటాల ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చంద్రముఖి సీరియల్ లో నటించినప్పుడు ప్రేమించుకున్నారు. వీరికి ఒక కుమారుడు (అక్షజ్ ఓంకార్) ఉన్నాడు.[3]

నటించిన సీరియల్స్ మార్చు

  1. చంద్రముఖి (ఈటీవీ)
  2. బ్రహ్మముడి (జెమినీ టీవీ )
  3. హిట్లర్‌గారి పెళ్ళాం (జీ తెలుగు)
  4. కుంకుమపువ్వు
  5. మూగమనసులు
  6. కార్తీక దీపం (మాటీవీ) [4]
  7. అత్తారింటికి దారేది (ఈటీవీ)
  8. కలవారి కోడళ్లు
  9. కాంచన గంగ
  10. ప్రేమ
  11. రాధకు నీవెర ప్రాణం [5]

సినిమా రంగం మార్చు

నిరుపమ్ 2009లో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి, 2014లో రభస సినిమాలో నటించాడు. ఆయన 2017లో విడుదలైన నెక్ట్స్‌ నువ్వే సినిమాకి మాటలు రాశాడు.[6]

పాల్గొన్న టీవీ షోస్ మార్చు

  1. వావ్
  2. వావ్ 2
  3. జీన్స్
  4. కాష్
  5. 100% లక్
  6. ఆలీతో సరదాగా [7][8]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (15 July 2021). "మహిళా లోకానికి..డాక్టరు బాబునే!". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  2. News18 Telugu (3 May 2021). "Guess Who: ఈ కుర్రాడెవరో గుర్తు పట్టారా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్..!". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. News18 Telugu (25 December 2020). "Nirupam Paritala : కార్తీక దీపం డాక్టర్ బాబు భార్య ఎవరో తెలుసా..." Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. TV9 Telugu (4 April 2021). "Karthika Deepam: భార్య పిల్లలకి అన్యాయం చేస్తున్నావు.. అంటూ తిడుతూ శాపాలు పెడుతూ లెటర్స్ అందుకుంటున్నా.. - I'm getting many threat calls and mails lately says karthika deepam fame Nirupam Paritala". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Times of India (16 July 2020). "Actor-producer Nirupam Paritala announces his next TV project - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 28 ఫిబ్రవరి 2021. Retrieved 16 July 2021.
  6. Sakshi (25 December 2019). "ప్రేక్షకుల ప్రేమే∙ నా విజయం". Archived from the original on 24 December 2019. Retrieved 16 July 2021.
  7. EENADU (12 May 2021). "చెప్పుల దండేస్తామని బెదిరించారు: నిరుపమ్‌ - alitho saradaga nirupam paritala manjula". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
  8. EENADU (21 May 2021). "'అష్టాచమ్మా' ఆడిషన్స్‌కు వెళ్లాను కానీ...! - alitho saradaga nirupam paritala and manjula paritala". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.