వాహక నిరోధకత దాని స్వభావం పైన, దాని జ్యామితి పైన అధారపడి ఉంటుంది. ఇచ్చిన వాహక నిరోధం, దాని పొడవు, మధ్యచ్చేద వైశాల్యం, ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది.

  • వాహక నిరోధం దాని స్వభావంపైన ఆధారపడి ఉంటుంది.
వివరణ: ఓం నియమ ప్రయోగములో నిరోధాలుగా ఒకే పొడవు,ఒకె మధ్యచ్చేద వైశాల్యం గల రెండు రకాల పదార్థాలతో తయారయిన(రాగి,మాంగనిన్) లను తీసుకుని ప్రయోగం చేస్తె నిరోధం విలువలు వెర్వేరుగా వస్తాయి.
  • వాహక నిరోధం దాని పొదవుకు అనులోమాను పాతంలో ఉంటుంది.
వివరణ: ఓం నియమ ప్రయోగములో నిరోధాలుగా ఒకె మధ్యచ్చెద వైశాల్యం ఉన్న ఒక మీటరు పొడవైన రాగి తీగ, రెండు మీటర్ల పొడవుగల రాగితీగ లను తీసుకుని ప్రయోగం చేస్తె నిరోధం విలువలు వెర్వేరుగా వస్తాయి.పొడవు ఎక్కువ గల రాగితీగ నిరోధం ఎక్కువ కలిగించి విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
  • వాహక నిరోధం దాని మధ్యచ్ఛేద వైశాల్యం పైన ఆధారపది ఉంటుంది.
వివరణ: ఓం నియమ ప్రయోగమములో నిరోధాలుగా ఒకే పొడవు, ఒకే పదార్థం తో చేయబడి మధ్యచ్చేద వైశాల్యాలు వేరుగా గల నిరోధాలను తీసుకొని ప్రయోగం నిర్వహించేటపుడు ఎక్కువ మధ్యచ్చేద వైశాల్యం గల తీగ తక్కువ నిరోధాన్ని కలిగించటాన్ని గమనించవచ్చు.
  • పై నియమాలను సమీకరణాల రూపలో వ్రాస్తే: (పై నియమాలు స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే)
..................................(1)
..................................(2)
(1) (2) సమీకరణముల నుండి,
అనుపాత స్థిరాంకాన్ని తెలియ జేస్తుంది. దీనిని విశిష్ట నిరోధం అందురు.

యివి కూడా చూడండి

మార్చు