నిర్దోషి (1967 సినిమా)

నిర్దోషి 1967 మార్చి 2 విడుదల. వి. దాదా మిరాసి దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి,సంగీతం ఘంటసాల వెంకటేశ్వర రావు సమకూర్చారు.

నిర్దోషి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.దాదా మిరాసి
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ గౌతమిపిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  1. ఎన్.టి.రామారావు
  2. సావిత్రి
  3. అంజలీదేవి
  4. మిక్కిలినేని
  5. సత్యనారాయణ

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
ఈ పాట నీకోసమే ఈ ఆట నీకోసమే ఈ పూలు పూచేది ఈ గాలి వేచేది మనసైన మనకోసమే సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
మల్లియలారా మాలికలారా మౌనముగా వున్నారా మా కథయే విన్నారా సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల
చిన్నారి కృష్ణయ్య రారా, నా కన్నులలో పున్నమి నీవేరా సి.నారాయణరెడ్డి ఘంటసాల పి.సుశీల

అవునన్నా కాదన్నా, రచన: కొసరాజు, గానం.మాధవపెద్ది, ఎల్ ఆర్ ఈశ్వరి

సింగారి చెకుముకి రవ్వ, రచన: సి నారాయణ రెడ్డి గానం.ఘంటసాల బృందం , పి సుశీల

సుకు సుకు సుపారి గుమ్మా షోకు , రచన: డా. సి నారాయణ రెడ్డి , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి బృందం.

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి. ఘంటసాల గలామృతం , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.