నిర్మల్ గ్రామీణ మండలం
తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం
(నిర్మల్ గ్రామీణ నుండి దారిమార్పు చెందింది)
నిర్మల్ గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] నిర్మల్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 27 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 122 చ.కి.మీ. కాగా, జనాభా 32,034. జనాభాలో పురుషులు 15,354 కాగా, స్త్రీల సంఖ్య 16,680. మండలంలో 8,039 గృహాలున్నాయి.[4]
నిర్మల్ గ్రామీణ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, నిర్మల్ గ్రామీణ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°06′02″N 78°20′52″E / 19.100614°N 78.347863°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | నిర్మల్ |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 122 km² (47.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 32,034 |
- పురుషులు | 15,354 |
- స్త్రీలు | 16,680 |
పిన్‌కోడ్ | 504102 |
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామాలు 2 పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.