నిషిత్ ప్రమాణిక్
నిశిత్ ప్రామాణిక్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర హోం, యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
నిశిత్ ప్రామాణిక | |||
| |||
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 7 జులై 2021 నిత్యానంద రాయ్ & అజయ్ కుమార్ మిశ్రా తో సంయుక్తంగా – 11 జూన్ 2024 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | జి.కిషన్ రెడ్డి | ||
పదవీ కాలం 7 జులై 2021 – 11 జూన్ 2024 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కిరెణ్ రిజిజు | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | పార్థప్రతిం రాయ్ | ||
నియోజకవర్గం | కోచ్ బేహార్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2 మే 2021 – 12 మే 2021 | |||
ముందు | ఉదయన్ గుహ | ||
తరువాత | ఉదయన్ గుహ | ||
నియోజకవర్గం | దిన్హాట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దిన్హాట, కూచ్ బీహార్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం[1][2] | 1986 జనవరి 17||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019- ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ( ఫిబ్రవరి 2019 వరకు) | ||
జీవిత భాగస్వామి | ప్రియాంక ప్రామాణిక | ||
సంతానం | 2 | ||
సంతకం |
జననం, విద్యాభాస్యం
మార్చునిషిత్ ప్రమాణిక్ 1986 జనవరి 17న బెంగాల్‌లోని దిన్‌హతాలో జన్మించాడు. ఆయన బాలకూర జూనియర్ బేసిక్ స్కూల్ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్స్ పట్టా అందుకొని ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చాడు.
రాజకీయ జీవితం
మార్చునిషిత్ ప్రమాణిక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం 2019లో బిజెపిలో చేరి 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూచ్ బిహార్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దిన్హాట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఆయన 7 జూలై 2021న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2021 నుండి కేంద్ర హోం, యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ సహాయ మంత్రిగా నియమితుడై బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Nisith Pramanik | National Portal of India". www.india.gov.in.
- ↑ "Members : Lok Sabha".
- ↑ BBC News తెలుగు (7 July 2021). "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
- ↑ TV9 Telugu (8 July 2021). "మోదీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కుడు..! ప్రైమరీ టీచర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు అతడి ప్రయాణం." Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)