నీటి కుక్క (ఆంగ్లం: Otter) ఒక రకమైన ఉభయచరాలైన క్షీరదాలు. వీటిలోని 7 ప్రజాతులు, 13 జాతులు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. వీటి ముఖ్యమైన ఆహారం చేపలు.

నీటి కుక్కలు
Northern river otters
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Lutrinae
ప్రజాతులు

Amblonyx
Aonyx
Enhydra
Lontra
Lutra
Lutrogale
Pteronura

ఇంగ్లాండ్‌లోని సఫోల్క్‌లోని సౌత్‌వోల్డ్‌లో ఓటర్

బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోని నీటి కుక్కల (ఓటర్స్‌) వీక్షణకు నదీ తీరంలో అటవీశాఖ అధికారులు వాచ్‌టవర్ల నిర్మాణానికి 2022 ఫిబ్రవరిలో సన్నాహాలు ప్రారంభించారు. తుంగభద్ర జలాశయం నుంచి కంప్లి వరకూ సుమారు 30 కిలోమీటర్ల నదితీరాన్ని అటవీశాఖ నీటికుక్కల సంరక్షణ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది.[1]

ఒక సముద్రపు ఒటర్ బందిఖానాలో ఆడుతోంది.

జాతులు

మార్చు

Genus Lutra

Genus Hydrictis

Genus Lutrogale

Genus Lontra

Genus Pteronura

Genus Aonyx

Genus Enhydra

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "నీటికుక్కల వీక్షణకు టవర్ల ఏర్పాటు". EENADU. Retrieved 2022-02-24.