నీరజ్ శేఖర్ (జననం 10 నవంబర్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 2020లో ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

నీరజ్ శేఖర్ సింగ్
నీరజ్ శేఖర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 ఆగష్టు 2019
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్
పదవీ కాలం
26 నవంబర్ 2014 – 15 జులై 2019
ముందు అవతార్ సింగ్ కరీంపురి
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

పదవీ కాలం
16 మే 2009 – 15 మే 2014
తరువాత భారత్ సింగ్
నియోజకవర్గం బల్లియా
పదవీ కాలం
జనవరి 2008 – 15 మే 2009
ముందు చంద్రశేఖర్
నియోజకవర్గం బల్లియా

వ్యక్తిగత వివరాలు

జననం (1968-11-10) 1968 నవంబరు 10 (వయసు 56)
ఇబ్రహీంపట్టి, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్‌వాదీ పార్టీ , సమాజ్‌వాదీ జనతా పార్టీ
తల్లిదండ్రులు చంద్రశేఖర్, దుజా దేవి
జీవిత భాగస్వామి సుష్మ శేఖర్
సంతానం 2


మూలాలు

మార్చు
  1. DNA India (2 November 2020). "Union minister Puri, nine others elected unopposed to Rajya Sabha from Uttar Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  2. India Today (19 August 2019). "Neeraj Shekhar elected unopposed to Rajya Sabha from Uttar Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  3. The Hindu (16 July 2019). "Former PM and SP leader Chandra Shekhar's son Neeraj Shekhar joins BJP" (in Indian English). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  4. The Times of India (15 August 2019). "UP: Ex-SP MP Neeraj Shekhar will return to Rajya Sabha as BJP member". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.