నీలమ్ గిల్
నీలమ్ కౌర్ గిల్ (జననం 1995 ఏప్రిల్ 27) భారతీయ-బ్రిటిష్ ఫ్యాషన్ మోడల్. ఆమె బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ బుర్బెర్రీ, అమెరికన్ లైఫ్ స్టైల్ రిటైలర్ అబెర్‌క్రోంబీ & ఫిచ్‌లతో కలిసి పని చేసింది. అమెరికన్ నెలవారీ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ పత్రిక వోగ్ ఇండియాలో ఆమె ఛాయాచిత్రాలు ప్రచురితమయ్యాయి.[4]
నీలం గిల్ | |
---|---|
జననం | నీలమ్ జోహల్[1] 1995 ఏప్రిల్ 27 కోవెంట్రీ, యునైటెడ్ కింగ్‌డమ్[2] |
వృత్తి |
|
ఎత్తు | 5 ft 10 in[2] |
కేశాల రంగు | బ్రౌన్ |
కళ్ళ రంగు | బ్రౌన్ |
Manager |
|
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె 1995 ఏప్రిల్ 27న ఇంగ్లాండ్‌లో వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని కోవెంట్రీలో జన్మించింది. 2014 వరకు ఆమె లండన్‌లోనే నివసించింది.[5][6][7] అయితే, ఆమె పూర్వీకులు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిక్కులు.[5]
కెరీర్
మార్చుపద్నాలుగేళ్ల వయసులో నెక్స్ట్ మోడల్ మేనేజ్‌మెంట్‌తో సంతకం చేసిన ఆమె వోగ్ ఇండియాలో మెరిసింది.[5] సెప్టెంబరు 2013లో, ఆమె లండన్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా బుర్బెర్రీ ఫ్యాషన్ షో కోసం క్యాట్‌వాక్‌లో తన అరంగేట్రం చేసింది. 2014లో, బుర్‌బెర్రీ ప్రకటనల్లో కనిపించిన మొదటి భారతీయ మోడల్‌గా ఆమె నిలిచింది.[8] నవంబరు 2015లో, ఆమె అబెర్‌క్రోంబీ & ఫిచ్‌కి ఐకాన్ అయ్యింది.[9] ఆమె కాన్యే వెస్ట్ ఫ్యాషన్ వీక్ షో, డియోర్ లో కూడా పాల్గొన్నది.[10]
మూలాలు
మార్చు- ↑ "Instagram: Neelam Gill". Instagram. 16 January 2014. Retrieved 3 May 2016.
Before people start asking why I have changed my second name from Johal to Gill, I thought it was better for me to explain. My parents divorced when I was young, and I have no contact with my biological father. The man in the picture is my 'stepdad' but in my heart he is my real Dad because he has been the one who has raised me and loved me like no other. He is truly one in a million and I've been meaning to change my last name for a long time because I'm proud to be his daughter.
- ↑ 2.0 2.1 "Model of the Week: Neelam Gill". Models.com. 27 September 2013. Retrieved 7 October 2015.
- ↑ "Neelam Gill - Model".
- ↑ "నీలమ్ గిల్.. ఇప్పుడు సెన్సేషనల్!". web.archive.org. 2023-06-26. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 5.0 5.1 5.2 "Neelam Johal's crazy modelling story". Vogue India. 15 January 2014. Retrieved 7 October 2015.
- ↑ "Neelam Gill First Ever Sikh Model". FRUK. 5 May 2014. Archived from the original on 4 March 2016. Retrieved 7 October 2015.
- ↑ "Neelam Gill: Meet British-Indian Burberry model who got even with racist bullies on Twitter". IBNLive. 7 October 2015. Archived from the original on 8 అక్టోబరు 2015. Retrieved 7 October 2015.
- ↑ "Burberry enlists first Indian model Neelam Gill as its new beauty muse". The Independent. 22 August 2014. Archived from the original on 18 June 2022. Retrieved 7 October 2015.
- ↑ Lidbury, Olivia (3 November 2015). "Meet Neelam Gill, Abercrombie & Fitch's outspoken new British model". The Daily Telegraph. Retrieved 30 November 2015.
- ↑ Lynch, Alison (5 November 2015). "Meet the British-Indian model who's changing the face of Abercrombie & Fitch". Metro. Retrieved 6 January 2016.