నూరిన్ షరీఫ్
నూరిన్ షరీఫ్ భారతీయ దేశానికి చెందిన సినిమా నటి. ఆమె మలయాళ సినిమా ‘ఒరు అడార్ లవ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాలో కూడా నటించింది. నూరిన్ షరీఫ్ తొలి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’, ‘లవర్స్ డే’గా తెలుగులో విడుదల కాగా ఉల్లాలా ఉల్లాలా అనే తెలుగు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
నూరిన్ షరీఫ్ | |
---|---|
జననం | 1999 ఏప్రిల్ 3 |
జాతీయత | భారతీయురాలు |
విద్య | ఎం.బి.ఏ |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | షెరీఫ్, హసీనా |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాషా | ఇతర | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | ‘ఒరు ఆదార్ లవ్’ \ ‘లవర్స్ డే | తెలుగు | [2] | ||
2020 | ధమాకా | మలయాళం | |||
2021 | విధి | మలయాళం | |||
2021 | ఉల్లాలా ఉల్లాలా | తెలుగు | [3] | ||
2022 | వెళ్ళేపం | మలయాళం | [4] |
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (23 February 2020). "ఆయనంటే చాలా ఇష్టం: నూరిన్ షరీఫ్" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Sakshi (23 February 2019). "కన్నుగీటి.. నా కేరీర్ నాశనం చేసింది". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ IndiaGlitz (23 September 2019). "ఉల్లాలా ఉల్లాలా' తో తెలుగులోకి ఎంటరవుతున్న`లవర్స్ డే` ఫేమ్ నూరిన్". Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ The Times of India (20 June 2020). "Noorin Shereef is dubbing for 'Vellappam'" (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నూరిన్ షరీఫ్ పేజీ