నెగిటివ్
నెగిటివ్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఫిలోమినా ఇన్ఫోటైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎఎమ్. రాజేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు బాల సతీష్ దర్శకత్వం వహించాడు. విక్రమ్ శివ, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కలకారి ఫిల్మ్ ఫెస్టివల్, ది లిఫ్ట్-ఆఫ్ సెషన్స్ ఆన్‌లైన్ & ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిఫ్ట్-ఆఫ్ గ్లోబల్ నెట్‌వర్క్, ఫిలమ్ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది.
నెగిటివ్ | |
---|---|
రచన | బాల సతీష్ |
కథ | బాల సతీష్ |
నిర్మాత | ఎ.ఎమ్. రాజేష్ కుమార్ |
తారాగణం | విక్రమ్ శివ శ్వేత వర్మ దయానంద్ రెడ్డి |
ఛాయాగ్రహణం | నాని చమిడిశెట్టి |
కూర్పు | జెస్విన్ ప్రభు |
సంగీతం | విజయ్ కూరాకుల |
నిర్మాణ సంస్థ | ఫిలోమినా ఇన్ఫోటైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2022 జనవరి 2 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నెగిటివ్ ప్రాగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, కోసిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫైనలిస్ట్‌గా, యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్ లో సెమి ఫైనలిస్ట్‌గా నిలిచింది. యూరోపియన్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, బ్రెజిల్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[1][2]
నటీనటులు
మార్చు- విక్రమ్ శివ
- శ్వేత వర్మ[3]
- దయానంద్ రెడ్డి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఫిలోమినా ఇన్ఫోటైన్‌మెంట్స్
- నిర్మాత: ఎఎమ్. రాజేష్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాల సతీష్[4]
- సంగీతం: విజయ్ కూరాకుల
- సినిమాటోగ్రఫీ:నాని చమిడిశెట్టి
- ఎడిటర్: జెస్విన్ ప్రభు
మూలాలు
మార్చు- ↑ Eenadu (17 December 2021). "అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు 'నెగెటివ్'". Retrieved 18 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (14 December 2021). "బాల సతీష్ 'నెగటివ్' మూవీకి అవార్డుల వెల్లువ!". Archived from the original on 18 August 2022. Retrieved 18 August 2022.
- ↑ Sakshi (9 January 2022). "బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వర్మ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్". Archived from the original on 18 August 2022. Retrieved 18 August 2022.
- ↑ Deccan Chronicle (24 December 2021). "'Negative' creates a positive impact" (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2022. Retrieved 18 August 2022.