నెట్టెం రఘురామ్

నెట్టెం రఘురామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]

నెట్టెం రఘురామ్

ఎక్సైజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
1995 – 1999

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985 - 1989
1989 - 1994
1999 - 2004
నియోజకవర్గం జగ్గయ్యపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1960
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

నెట్టెం రఘురామ్‌ 2020 సెప్టెంబరు 27న ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. The Hans India. "No berth for Jaggaiahpet in Cabinet for 2 decades" (in ఇంగ్లీష్). Retrieved 6 January 2024. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. The News Minute (28 September 2020). "TDP appoints 25 new district presidents in Andhra, revamps party set up" (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2024. Retrieved 6 January 2024.