నైవేలి శాసనసభ నియోజకవర్గం

తమిళనాడు శాసనసభ నియోజకవర్గం
(నెయ్‌వేలి శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నెయ్‌వేలి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కడలూర్ జిల్లా, కడలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

నైవేలి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకడలూర్
లోక్‌సభ నియోజకవర్గంకడలూరు

ఎన్నికైన సభ్యులు

మార్చు
అసెంబ్లీ వ్యవధి ఎమ్మెల్యే పేరు పార్టీ
పద్నాలుగో 2011[3]-16 ఎంపీఎస్ శివసుబ్రమణియన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
పదిహేనవది 2016[4]-2021 సబా రాజేంద్రన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
పదహారవ 2021[5][6]- 2026 సబా రాజేంద్రన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)

ఎన్నికల ఓటింగ్ గణాంకాలు

మార్చు
ఓటర్లు ఓటర్లు
ఎన్నికల పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం పోలైన మొత్తం శాతం
2011 85,505 80,594 0 1,66,099 137411 82.73%
2016 1,01,533 99,499 8 2,01,040 159370 79.27%
2021 1,09,315 1,09,332 19 2,18,666 164458 75.21%

మూలాలు

మార్చు
  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.