కడలూరు లోక్‌సభ నియోజకవర్గం

కడలూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కడలూర్ జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
151 తిట్టకుడి ఎస్సీ కడలూరు డీఎంకే
152 విరుధాచలం జనరల్ కడలూరు కాంగ్రెస్
153 నెయ్‌వేలి జనరల్ కడలూరు డీఎంకే
154 పన్రుటి జనరల్ కడలూరు డీఎంకే
155 కడలూరు జనరల్ కడలూరు డీఎంకే
156 కురింజిపడి జనరల్ కడలూరు డీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1951 ఎన్.డి.గోవిందసామి కచ్చిరాయర్ తమిళనాడు టాయిలర్స్ పార్టీ
1957 టి.డి ముత్తు కుమారస్వామి స్వతంత్ర
1962 టి. రామబద్రన్ డీఎంకే
1967 వీకే గౌండర్ డీఎంకే
1971 ఎస్. రాధాకృష్ణన్ కాంగ్రెస్
1977 జి. భువరాహన్ కాంగ్రెస్
1980 ఆర్. ముత్తుకుమరన్ కాంగ్రెస్
1984 పి.ఆర్.ఎస్. వెంకటేశన్ కాంగ్రెస్
1989 పి.ఆర్.ఎస్. వెంకటేశన్ కాంగ్రెస్
1991 పిపి కలియపెరుమాళ్ కాంగ్రెస్
1996 పి.ఆర్.ఎస్. వెంకటేశన్ తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్)
1998 ఎం.సి ధమోదరన్ ఏఐఏడీఎంకే
1999 ఆది శంకర్ డీఎంకే
2004 కె. వెంకటపతి డీఎంకే
2009 S. అళగిరి కాంగ్రెస్
2014 ఏ. అరున్‍మొళిదేవన్ ఏఐఏడీఎంకే
2019 [2] టీఆర్‌వీఎస్ రమేష్ [3] డీఎంకే

మూలాలు మార్చు

  1. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. p. 448. Retrieved 2008-10-09.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.