నేను కీర్తన 2024లో విడుదలైన తెలుగు సినిమా. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమాకు చిమటా రమేశ్ బాబు దర్శకత్వం వహించాడు.[1] చిమటా రమేశ్ బాబు, రిషిత, మేఘన, జీవా, మంజునాథ్, విజయ్ రంగరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 4న,[2] ట్రైలర్‌ను ఆగష్టు 24న విడుదల చేయగా, సినిమా ఆగస్టు 30న విడుదలైంది.[3][4]

నేను కీర్తన
దర్శకత్వంచిమటా రమేశ్ బాబు
రచనచిమటా రమేశ్ బాబు
నిర్మాతచిమటా లక్ష్మీ కుమారి
తారాగణం
  • చిమటా రమేశ్ బాబు
  • రిషిత
  • మేఘన
  • జీవా
  • మంజునాథ్
  • విజయ్ రంగరాజు
ఛాయాగ్రహణంఎమ్.ఎల్.రాజా
కూర్పువినయ్ రెడ్డి బండారపు
సంగీతంఎమ్.ఎల్.రాజా
నిర్మాణ
సంస్థ
చిమటా ప్రొడక్షన్స్
విడుదల తేదీ
30 ఆగస్టు 2024 (2024-08-30)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • చిమటా రమేశ్ బాబు
  • రిషిత
  • మేఘన
  • జీవా
  • మంజునాథ్
  • విజయ్ రంగరాజు
  • రేణుప్రియ
  • సంధ్య
  • జబర్దస్త్ అప్పారావు
  • జబర్దస్త్ సన్నీ
  • రాజ్ కుమార్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: చిమటా ప్రొడక్షన్స్
  • నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిమటా రమేశ్ బాబు[5]
  • సంగీతం: ఎమ్.ఎల్.రాజా
  • సినిమాటోగ్రఫీ: కె.రమణ
  • ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కొంచెం కొంచెం గూడు గూడు గుంజం"అంచుల నాగేశ్వర్ రావు, చిమట రమేష్ బాబుహరి గుంట, లాస్య ప్రియ3:28
2."సీతకోకై ఎగిరింది మనసే"శ్రీరాములుహరి గుంట, శ్రీవిద్య మలహరి4:31
3."మనసయ్యింది నీ పైనా"అంచుల నాగేశ్వర్ రావు, చిమట రమేష్ బాబుహరి గుంట, లాస్య ప్రియ4:08
మొత్తం నిడివి:12:07

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (12 August 2024). "బ్లాక్ బస్టర్ ఎలిమెంట్స్ అన్నీ.. ఈ చిత్రంలో పుష్క‌లంగా ఉన్నాయి". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  2. A. B. P. Desam (4 April 2024). "ఆరు ఫైట్లు, మల్టీ జానర్ కాన్సెప్టుతో 'నేను కీర్తన'". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  3. Sakshi (30 August 2024). "'నేను కీర్తన' సినిమా రివ్యూ". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  4. Chitrajyothy (31 August 2024). "'నేను కీర్తన' మూవీ రివ్యూ". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  5. "Chimata Ramesh Babushares his happiness for success of 'Nenu-Keerthana'" (in ఇంగ్లీష్). 6 September 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.

బయటి లింకులు

మార్చు