నేనే కేడీ నెం.1 2019లో విడుదలైన సినిమా. ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై డి.గిరీష్‌ బాబు నిర్మించిన ఈ సినిమాకు జాని దర్శకుడు వహించాడు.[1][2] షకలక శంకర్‌, ముస్కాన్‌, పూజా, పి.డి.రాజు, కరాటే కళ్యాణి, రామ్‌ జగన్, రాజేందర్, నాగ మహేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 23న విడుదలైంది.[3]

నేనే కేడీ నెం.1
దర్శకత్వంజాని
కథజాని
నిర్మాతడి.గిరీష్‌ బాబు
తారాగణంషకలక శంకర్
ముస్కాన్‌
ముకుల్ దేవ్
పూజా
ఛాయాగ్రహణంశ్రావ‌ణ్ కుమార్
కూర్పుస‌ములేటి శ్రీనివాస్
సంగీతంఅజ‌య్ ప‌ట్నాయ‌క్‌
నిర్మాణ
సంస్థ
ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీ
23 ఆగస్ట్ 2019
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్
  • నిర్మాత: డి.గిరీష్‌ బాబు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాని
  • సంగీతం: అజ‌య్ ప‌ట్నాయ‌క్‌
  • మాటలు: పటేల్ సుందుర్క, సుదర్శన్
  • పాటలు: మనోజ్ జల్లురి
  • సినిమాటోగ్రఫీ: శ్రావ‌ణ్ కుమార్
  • ఎడిట‌ర్: స‌ములేటి శ్రీనివాస్
  • కొరియోగ్రాఫ‌ర్: శివ శంక‌ర్ మాస్ట‌ర్‌, అజయ్
  • ఫైట్స్: కృష్ణం రాజు,నందు, దేవరాజ్

మూలాలు

మార్చు
  1. Sakshi (13 August 2018). "కేడీ యాక్షన్‌". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  2. Sakshi (11 June 2019). "సమాజానికి కేడీ సందేశం". Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  3. News18 Telugu (2019). "జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ హీరోగా.. ఈ వారమే సినిమా విడుదల." Retrieved 24 November 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)