నేనే నా
నేనే నా 2023లో తెలుగులో విడుదలైన సినిమా. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించాడు. రెజీనా కసాండ్రా, వెన్నెల కిశోర్, వి జయప్రకాశ్, అక్షర గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆగస్ట్ 25న థియేటర్‌లో విడుదల చేసి, సెప్టెంబర్ 22న ఆహా ఓటీటీలో విడుదలైంది.[2]
నేనే నా | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ రాజ్[1] |
రచన | కార్తీక్ రాజ్ |
నిర్మాత | రాజశేఖర్ వర్మ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | గోకుల్ బెనోయ్ |
కూర్పు | వీ. జె. సాబు జోసెఫ్ |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థ | ఆపిల్ ట్రీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 25 ఆగస్టు 2023 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రెజీనా కసాండ్రా
- వెన్నెల కిశోర్
- వి జయప్రకాశ్
- అక్షర గౌడ
- తాగుబోతు రమేష్
- జీవా రవి
- మైఖేల్
- కౌశిక్
- యోగి
- రవి రాజా
- కే. శివశంకర్
కథ
మార్చునల్లమల అడవిని సందర్శించిన విదేశీయుడు అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును ఛేదించడానికి డీఎస్పీ (వి జయప్రకాశ్) ఆర్కియాలజిస్ట్ దివ్య (రెజీనా కసాండ్ర) సహాయం తీసుకుంటాడు. ఈ క్రమంలో విదేశీయుడు చనిపోయిన స్థలంలోనే డీఎస్పీ కూడా హత్య గురైతాడు. దీంతో ఆ కేసు దివ్యపై పడుతుంది. అసలు డీఎస్పీ ఎలా చనిపోయాడు? అతన్ని ఎవరు చంపారు? ఈ కేసు నుండి విద్య ఎలా బయటపడింది ? ఆమె ఎదురుకున్న సవాళ్ళను ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[3]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆపిల్ ట్రీ స్టూడియోస్
- నిర్మాత: రాజశేఖర్ వర్మ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ రాజ్
- సంగీతం: సామ్ సి.ఎస్
- సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్
- ఎడిటర్: వీ. జె. సాబు జోసెఫ్
మూలాలు
మార్చు- ↑ "Regina Cassandra starrer "Nene Naa"(Telugu) directed by Caarthick Raju". Times of India (in ఇంగ్లీష్). 25 February 2023. Retrieved 19 August 2023.
- ↑ TV9 Telugu (22 September 2023). "సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా లేటెస్ట్ థ్రిల్లర్.. 'నేనేనా' మూవీని ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The South First (27 August 2023). "Nene Naa review: Vennela Kishore's humour garners praise in this crappy horror thriller". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.