రెజీనా
రెజీనా కాసాండ్రా (జ. 1988 డిసెంబరు 13) తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి (2012), రొటీన్ లవ్ స్టోరీ (2012), కొత్త జంట (2014) సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది.
రెజీనా | |
---|---|
జననం | రెజీనా కాసాండ్రా 13 డిసెంబరు 1988 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2005–ఇప్పటివరకూ |
ప్రారంభ జీవితం, విద్య
మార్చుకెరీర్
మార్చునటించిన చిత్రాలు
మార్చుసంవత్సరము | చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
తెలుగు | ||||
2012 | శివ మనసులో శృతి | శృతి | తెలుగు | SIIMA Award for Best Female Debutant |
2012 | రొటీన్ లవ్ స్టోరీ | తన్వి | తెలుగు | |
2014 | కొత్త జంట | సువర్ణ | తెలుగు | |
2014 | పిల్ల నువ్వు లెని జీవితం | తెలుగు | Filming[1] | |
2014 | పవర్ | తెలుగు | 2014 సెప్టెంబరు 12 విడుదలైనది. | |
2014 | రారా...కృష్ణయ్య | లో | తెలుగు | |
2015 | సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ | సీత | తెలుగు | |
2016 | శంకర[2] | తెలుగు | ||
2018 | అ! | మీరా | తెలుగు | |
2005 | కంద నాళ్ ముదల్ | లత | తమిళం | |
2006 | అళగియ అసుర | మహాలక్ష్మి | తమిళం | |
2008 | పంచమ్రితం | Goddess సీత | తమిళం | Cameo |
2013 | కేడి రంగా కిలడి బిల్లా | Paappa | తమిళం | |
2013 | నిర్నయం | జెని | తమిళం | |
2014 | రాజతంతిరం | తమిళం | ||
2015 | సౌఖ్యం[3] | తెలుగు | ||
2010 | సూర్య కాంతి | కాంతి | కన్నడ | |
2022 | 1945 | ఆనంది | తెలుగు / తమిళ్ | [4] |
ఆచార్య | మందాకినీ | తెలుగు | సానా కష్టం వచ్చిందే మందాకినీ పాటలో[5] | |
శాకిని డాకిని | దామిని | తెలుగు | [6] | |
2023 | కరుంగాపియం \ కార్తీక | కార్తీక | తమిళ్ \ తెలుగు | |
బోర్డర్ | అపర్ణ | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్[7] | |
నేనే నా | దివ్య | తెలుగు | ||
ఫ్లాష్ బ్యాక్ | తమిళ్ | పోస్ట్ ప్రొడక్షన్[8] | ||
సూర్పనగాయి | తమిళ్ | [9] |
వెబ్‌సిరీస్
మార్చు- అన్యా'స్ ట్యుటోరియల్ (2022)
- ఫర్జీ (2023)
పురస్కారాలు
మార్చు- 2012: సైమా ఉత్తమ తొలిచిత్ర నటి - శివ మనసులో శృతి
మూలాలు
మార్చు- ↑ "Sai Dharma Tej is ready to rock the screens". The Times Of India. 2013-03-19. Archived from the original on 2013-12-02. Retrieved 2013-05-22.
- ↑ "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
- ↑ మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
- ↑ "1945 Movie Review: This pre-Independence era story is an epic misfire". 7 January 2022. Archived from the original on 8 ఏప్రిల్ 2023. Retrieved 12 జూలై 2023.
- ↑ "Acharya: 'ఆచార్య' ప్రత్యేక గీతం.. స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తున్న చిరు - telugu news saana kastam song from acharya starring chiranjeevi". www.eenadu.net. Retrieved 2022-01-03.
- ↑ 10TV Telugu (3 November 2021). "శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా." Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Arun Vijay-Arivazhagan film titled Borrder, first look out". Cinema Express. 15 April 2021. Retrieved 29 May 2021.
- ↑ "Regina and Prabhudeva's Flashback's first look is out". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-03-11.
- ↑ "Regina Cassandra's Soorpanagai shoot resumes today – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 4 March 2021.