నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్

నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ శిక్షణా కేంద్రంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) ట్రైనీ అధికారులకు ప్రపంచ ప్రమాణాలతో శిక్షణ అందించనున్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ & పరోక్ష పన్నులు) అధికారులతో పాటు కేంద్ర అనుబంధ సేవలు, రాష్ట్ర ప్రభుత్వాలు & భాగస్వామ్య దేశాలకు శిక్షణ ఇస్తుంది.

నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్
సంకేతాక్షరంనాసిన్
Legal statusసివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
కేంద్రస్థానంఫరీదాబాద్
ప్రాంతం
  • India NACIN కాంప్లెక్స్, పోలీస్ లైన్స్ లేన్ (ఫరీదాబాద్ బైపాస్ రోడ్ ఆఫ్), సెక్టార్-29, ఫరీదాబాద్, హర్యానా
అక్షాంశ,రేఖాంశాలు28°25′16″N 77°18′28″E / 28.4211°N 77.3078°E / 28.4211; 77.3078
సేవలందించేనేషనల్ క్యాపిటల్ రీజియన్
సేవలుశిక్షణ, విద్య & పరిశోధన
అధికార భాషఇంగ్లీష్, హిందీ
కీలక వ్యక్తులుపి.కె.దాష్, డైరెక్టర్ జనరల్
ప్రధాన విభాగంసెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBEC)
Parent organisationఆర్థిక మంత్రిత్వ శాఖ (భారతదేశం)
Subsidiaries4 జోనల్ అకాడమీలు & 8 ప్రాంతీయ శిక్షణా సంస్థలు
Staff580 ఫరీదాబాద్ వద్ద 580 మంజూరైన బలం
Formerly calledనేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ (NACEN), 2017లో పేరు మార్చబడింది[1]

ప్రారంభం

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని, గోరంట్ల మండలం, పాలసముద్రం గ్రామంలో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) కేంద్రంలో నిర్మించిన క్యాంపస్ భవనాలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2023 జనవరి 16న ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్,  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[2]

మూలాలు

మార్చు
  1. "NACEN to be renamed to NACIN" (PDF). /www.nacen.gov.in. Retrieved 26 May 2020.
  2. 10TV Telugu (16 January 2024). "చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం- ప్రధాని మోదీ" (in Telugu). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)