నేహా తన్వర్

ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్

నేహా తన్వర్, ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్.[1] భారత మహిళా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కుడిచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి ఆఫ్ స్పిన్ బౌలర్గా రాణించింది. 2004లో దేశీయ క్రికెట్ ఆడటం ప్రారంభించిన నేహా, 2011లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[2]

నేహా తన్వర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1986-08-11) 1986 ఆగస్టు 11 (వయసు 37)
ఢిల్లీ
ఎత్తు5 ft 7 in (1.70 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రుక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 95)2011 జనవరి 18 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2011 జూలై 7 - న్యూజీలాండ్ తో
తొలి T20I (క్యాప్ 28)2011 జూన్ 26 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2011 జూన్ 27 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 5 2
చేసిన పరుగులు 47 19
బ్యాటింగు సగటు 9.40 9.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 19 17
వేసిన బంతులు 42
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 2/–
మూలం: ESPNcricinfo, 2020 మే 7

జననం మార్చు

నేహా తన్వర్ 1986, ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించింది.[3]

క్రికెట్ రంగం మార్చు

ఇండియా ఉమెన్, ఇండియా రెడ్ ఉమెన్, రైల్వేస్, ఢిల్లీ తదితర ప్రధాన క్రికెట్ జట్ల తరపున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక తదితర జట్లపై అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. 100 కంటే ఎక్కువ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడింది.[4]

మూలాలు మార్చు

  1. "Neha Tanwar". ESPN Cricinfo. Retrieved 3 May 2020.
  2. "IND-W vs WI-W, West Indies Women tour of India 2010/11, 4th ODI at Rajkot, January 18, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
  3. "Neha Tanwar". CricketArchive. Retrieved 7 May 2020.
  4. "Neha Tanwar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.