నైనీటాల్ జిల్లా
నైనిటాల్ జిల్లా భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమావోన్ డివిజన్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం నైనితాల్. దీనికి ఉత్తరాన అల్మోరా జిల్లా, దక్షిణాన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. హల్ద్వానీ జిల్లాలో అతిపెద్ద నగరం.
నైనీటాల్ జిల్లా | |
---|---|
జిల్లా | |
Coordinates: 29°20′N 79°30′E / 29.333°N 79.500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | దస్త్రం:..Uttarakhand Flag(INDIA).png ఉత్తరాఖండ్ |
డివిజను | కుమావోన్ |
ముఖ్యపట్టణం | నైనీటాల్ |
విస్తీర్ణం | |
• Total | 3,860 కి.మీ2 (1,490 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 9,54,605 |
• Rank | 4( ఉత్తరాఖండ్ లోని 13 జిల్లాలలో) |
• జనసాంద్రత | 247/కి.మీ2 (640/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+05:30 (IST) |
జనాభా వివరాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం నైనితాల్ జిల్లా జనాభా 9,54,600. జనసాంద్రత 225/చ.కి.మీ. గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 25.1%. జనసాంద్రత ప్రతి 1000 మంది పురుషులకు 934 స్త్రీలు. అక్షరాస్యత 83.9%.[1] : 12–13
జనాభాలో 8,09,717 మంది హిందువులు, 1,20,742 మంది ముస్లిములు, 17,419 మంది సిక్కులు ఉన్నారు.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 1,82,284 | — |
1911 | 1,82,016 | −0.1% |
1921 | 1,55,790 | −14.4% |
1931 | 1,56,034 | +0.2% |
1941 | 1,64,244 | +5.3% |
1951 | 1,88,736 | +14.9% |
1961 | 2,59,685 | +37.6% |
1971 | 3,19,697 | +23.1% |
1981 | 4,41,436 | +38.1% |
1991 | 5,74,832 | +30.2% |
2001 | 7,62,909 | +32.7% |
2011 | 9,54,605 | +25.1% |
మాట్లాడే భాషలు ప్రకారం జనాభా వివరాలు
మార్చునైనితాల్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[2] | |||
---|---|---|---|
మాతృభాష కోడ్ | మాతృ భాష | ప్రజలు | శాతం |
002007 | బెంగాలీ | 4,174 | 0.4% |
006102 | భోజ్‌పురి | 6,688 | 0.7% |
006195 | గర్వాలీ | 15,348 | 1.6% |
006240 | హిందీ | 3,69,373 | 38.7% |
006340 | కుమౌని | 4,62,493 | 48.4% |
006439 | పహారీ | 683 | 0.1% |
014011 | నేపాలీ | 5,984 | 0.6% |
016038 | పంజాబీ | 19,644 | 2.1% |
022015 | ఉర్దూ | 63,170 | 6.6% |
053005 | గుజారి | 1,416 | 0.1% |
– | ఇతరులు | 5,632 | 0.6% |
మొత్తం | 9,54,605 | 100.0% |
భాషలు
మార్చు2011 జనగణన ప్రకారం జిల్లాలో ప్రధానమైన భాషలు కుమావోని ( 48%), హిందీ ( 39%), ఉర్దూ ( 6.6%), పంజాబీ ( 2.1%), గర్వాలీ ( 1.6%), భోజ్‌పురి ( 0.70%), నేపాలీ ( 0.63%).[3] రామ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అనేక గ్రామాలలో బుక్సా మాట్లాడేవారు కూడా ఉన్నారు.[4]
శాసనసభ నియోజకవర్గాలు
మార్చు- లాల్కువా
- భీమ్తాల్
- నైనితాల్ (ఎస్.సి)
- హల్ద్వానీ
- కలదుంగి
- రాంనగర్
మూలాలు
మార్చు- ↑ District Census Handbook: Nainital (PDF). Directorate of Census Operations, Uttarakhand. 2011.
- ↑ C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
- ↑ C-16 Population By Mother Tongue (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 6 October 2019.
- ↑ Pant, Jagdish (2015). "Buksa/Buksari". In Devy, Ganesh; Bhatt, Uma; Pathak, Shekhar (eds.). The Languages of Uttarakhand. People's Linguistic Survey of India. Vol. 30. Hyderabad: Orient Blackswan. pp. 3–26. ISBN 9788125056263.