నోంగ్‌స్టోయిన్

మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం.

నోంగ్‌స్టోయిన్, మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం.

నోంగ్‌స్టోయిన్
పట్టణం
నోంగ్‌స్టోయిన్ is located in Meghalaya
నోంగ్‌స్టోయిన్
నోంగ్‌స్టోయిన్
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
నోంగ్‌స్టోయిన్ is located in India
నోంగ్‌స్టోయిన్
నోంగ్‌స్టోయిన్
నోంగ్‌స్టోయిన్ (India)
Coordinates: 25°31′N 91°16′E / 25.52°N 91.27°E / 25.52; 91.27
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాపశ్చిమ ఖాసీ హిల్స్
Elevation
1,409 మీ (4,623 అ.)
జనాభా
 (2011)[1]
 • Total28,742
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
793119
Vehicle registrationఎంఎల్ - 06
వాతావరణంCwb

భౌగోళికం

మార్చు

నోంగ్‌స్టోయిన్ పట్టణం 25°31′N 91°16′E / 25.52°N 91.27°E / 25.52; 91.27 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 1409 మీటర్లు (4622 అడుగులు) ఎత్తులో ఉంది.

నోంగ్‌స్టోయిన్ పట్టణానికి 24 కి.మీ. (15 మైళ్ళ) దూరంలో లాంగ్షియాంగ్ జలపాతం ఉంది.[3]

జనాభా

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] నోంగ్‌స్టోయిన్ పట్టణంలో 22,003 జనాభా ఉంది. ఈ జనాభాలో 50% మంది పురుషులు, 50% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 67% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 67% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 23% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

పర్యాటలక ప్రాంతాలు

మార్చు
  • నోంగ్ఖ్నమ్ రివర్ ద్వీపం, బీచ్
    • వీనియా జలపాతం
    • షాదుం జలపాతం
    • రియాట్సోహ్ఖే జలపాతం
  • లాంగ్‌షియాంగ్ జలపాతం, వీస్పి జలపాతం, షాడ్ చోంగ్ జలపాతం
  • మావత్రాషన్ కొండ, సరస్సులు
  • పంఫిర్నై సరస్సు
  • ఉమియాప్ వరి క్షేత్రం
  • రాంబ్రాయ్, ఉర్ఖ్లి, మావ్లాంగ్సు.
  • పుంగ్లీహ్, సిల్లీ ఇవ్ఖెయిన్
  • వహ్రియత్ జలపాతం
  • నాంగ్స్టెయిన్ బై పాస్
  • కిన్రోహ్
  • ర్వియాంగ్ నది, వాహ్లే నది

మూలాలు

మార్చు
  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 1 January 2021.
  2. "Falling Rain Genomics, Inc - Nongstoin". Archived from the original on 15 December 2018. Retrieved 1 January 2021.
  3. "Langshiang Falls". india9. Retrieved 1 January 2021.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 1 January 2021.

ఇతర లంకెలు

మార్చు