నోక్‌లాక్

నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్‌లాక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

నోక్‌లాక్, నాగాలాండ్ రాష్ట్రంలోని నోక్‌లాక్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

నోక్‌లాక్
పట్టణం
నోక్‌లాక్ is located in Nagaland
నోక్‌లాక్
నోక్‌లాక్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నిర్దేశాంకాలు: 26°13′00″N 94°59′31″E / 26.2167°N 94.9919°E / 26.2167; 94.9919Coordinates: 26°13′00″N 94°59′31″E / 26.2167°N 94.9919°E / 26.2167; 94.9919
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లానోక్‌లాక్
ప్రభుత్వం
 • నిర్వహణనగరపాలిక సంస్థ
జనాభా
(2011)[1]
 • మొత్తం7,674
భాషలు
 • అధికారికఇంగ్లీష్
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
వాహనాల నమోదు కోడ్ఎన్ఎల్
జాలస్థలిnagaland.gov.in

చరిత్రసవరించు

2017, డిసెంబరు 21న నోక్‌లాక్ జిల్లా ఏర్పడిన తరువాత, ఈ పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా మార్చబడింది.[2]

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 7,674 జనాభా ఉన్నారు. ఇందులో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 83% గా ఉంది. మొత్తం జనాభాలో 20% మంది 6 లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[1]

పరిపాలనసవరించు

డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.[3]

పట్టణ పరిధిలోని గ్రామాలుసవరించు

ఈ పట్టణ పరిధిలోని గ్రామలు[4]

 1. డాన్
 2. కుసోంగ్
 3. నోక్‌లాక్ (పట్టణం)
 4. నోక్‌లాక్ (గ్రామం)
 5. నోక్‌యాన్
 6. నోక్‌యాన్ (బి)
 7. పాంగ్షా
 8. వాన్సోయి

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Noklak Hq Village Population - Noklak - Tuensang, Nagaland". www.census2011.co.in. Retrieved 2021-01-03.
 2. "Noklak is Nagaland's youngest district". Eastern Mirror. 21 December 2017. Retrieved 2021-01-03.
 3. "District Profile". Department of Information & Public Relations, Nagaland Official Website 2016. Retrieved 2021-01-03.
 4. "List of Villages in Noklak Tehsil | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-03.
"https://te.wikipedia.org/w/index.php?title=నోక్‌లాక్&oldid=3090508" నుండి వెలికితీశారు