నోట్‌బుక్ (సినిమా)

నోట్‌బుక్, 2007వ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. చందు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజీవ్, గాయత్రి, సురేఖావాణి, గుండు సుదర్శన్, దీప, శ్రీదేవి, రమ్య చౌదరి, గణపతి, రాజాబాబు, జయంత్, శ్రీను, దీపాంజలి తదితరులు నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.

నోట్‌బుక్
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం చందు
నిర్మాణం వెల్లంపల్లి ప్రసాద్
రచన చందు
తారాగణం రాజీవ్,
గాయత్రి,
సురేఖావాణి,
గుండు సుదర్శన్,
దీప,
శ్రీదేవి,
రమ్య చౌదరి,
గణపతి,
రాజాబాబు,
జయంత్,
శ్రీను,
దీపాంజలి
సంగీతం మిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణం జయరాం
నిర్మాణ సంస్థ టెన్త్‌క్లాస్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • రచన, దర్శకత్వం: చందు
  • నిర్మాణం: వెల్లంపల్లి ప్రసాద్
  • సంగీతం: మిక్కీ జె. మేయర్
  • ఛాయాగ్రహణం: జయరాం
  • నిర్మాణ సంస్థ: టెన్త్‌క్లాస్ ప్రొడక్షన్స్

ప్రత్యేకతలు

మార్చు
  • కథానాయకుడు రాజీవ్, కథా నాయిక గాయత్రి లకు ఇది తొలి సినిమా
  • కథానాయకుడు రాజీవ్ సంగీత దర్శకుడు కోటి తనయుడు
  • టెన్త్‌క్లాస్ చిత్రాన్ని రూపొందించిన చందు దీనికి దర్శకత్వం వహించాడు