గాయత్రి దక్షిణ భారత సినీనటి. బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన ఈవిడ నోట్ బుక్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

గాయత్రి
జననం
వృత్తినటి

జననం - విద్యాభ్యాసం మార్చు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పక్కన ఉన్న రావులపాలెం లో జన్మించింది. 10వ తరగతి వరకు చదువుకుంది.

కళారంగ ప్రస్థానం మార్చు

బాలనటిగా తమిళ సినిమారంగంలో పాతిక చిత్రాల వరకు నటించింది. టీవీ సీరియల్స్ లో కూడా బాలనటిగా చేసింది. నాగమ్మ సీరియల్ గాయత్రికి మంచి పేరు తెచ్చింది.

నటించిన సినిమాలు[1] మార్చు

  1. అదే నీవు అదే నేను (2013)
  2. వెయిటింగ్ ఫర్ యు (2013)
  3. గంగపుత్రులు (2011)
  4. మ్యీవ్ (2008)
  5. నోట్‌బుక్ (2007)
  6. గ్రీకువీరుడు
  7. రౌడిదర్బార్
  8. సంధ్య

నటించిన ధారావాహికలు మార్చు

  1. నాగమ్మ
  2. మహిళ

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "గాయిత్రి (తెలుగు యాక్ట్రస్)". telugu.filmibeat.com. Retrieved 6 June 2017.[permanent dead link]