నోయిడా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నోయిడా (ఆంగ్లం: The New Okhla Industrial Development Area) (హిందీ: नोएडा, ఉర్దూ نوئڈا ) ఢిల్లీ మహానగరానికి ప్రక్కనే ఉన్న మరొక నగరం. భౌగోళికంగా ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది. దీని ప్రక్కనే గజియాబాద్ అనే మరొక నగరం ఉంది.
Noida | |
---|---|
New Okhla Industrial Development Authority | |
Left-Right from the top: GAIL Jubilee Building, Gautam Buddha Nagar District, Amity University, IT Park , Worlds Of Wonder park, Supernova Spira | |
Location of Noida in Uttar Pradesh, India | |
నిర్దేశాంకాలు: 28°34′N 77°19′E / 28.57°N 77.32°E | |
Country | ![]() |
State | Uttar Pradesh |
Division | Meerut |
District | Gautam Buddha Nagar |
Established | 17 April 1976 |
స్థాపించిన వారు | Sanjay Gandhi |
పేరు వచ్చినవిధం | Acronym for New Okhla Industrial Development Authority |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | Government of Uttar Pradesh |
• నిర్వహణ | Noida Authority |
• Chairman, Noida Authority | Sanjeev Kumar Mittal , (IAS) |
• CEO, Noida Authority | Ritu Maheshwari, (IAS) |
• Commissioner, Meerut Division | Aneeta Meshram, (IAS) |
• District Magistrate and Collector | Suhas Lalinakere Yathiraj,[1] (IAS) |
• Commissioner of Police | Smt. Laxmi Singh, (IPS) |
విస్తీర్ణం | |
• మొత్తం | 203 km2 (78 sq mi) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 200 మీ (700 అ.) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 637,272 |
• ర్యాంకు | 71st |
• సాంద్రత | 2,463/km2 (6,380/sq mi) |
పిలువబడువిధం (ఏక) | Noidite |
Language | |
• Official | Hindi[3] |
• Additional official | English[3] |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 201301 to 201307 |
Telephone code | 0120 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | UP-16 |
GDP Nominal (Gautam Buddha Nagar district) | Rs. 1,66,320.81 crores (2021–2022)[4] |
Lok Sabha Constituency | Gautam Buddha Nagar |
Rapid Transit | Noida Metro and Delhi Metro |
షాపింగ్ మాల్ లు సవరించు
- ది గ్రేట్ ఇండియా ప్యాలెస్, సెక్టారు 18
- సెంటర్ స్టేజ్, సె.18
- స్పైస్ మాల్, సె.22
- షిప్రా మాల్
- డి.ఎల్.ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా, సె.18
హోటళ్ళు సవరించు
- సాగర్ రత్న
మూలాలు సవరించు
- ↑ "सुहास एल वाई बने नोएडा के नए डीएम, BN सिंह को किया गया राजस्व परिषद से अटैच". Hindustan (in హిందీ). New Delhi. 30 March 2020. Retrieved 30 March 2020.
- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ 3.0 3.1 "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 4 January 2019. See page numbered 49 (frame54 on the pdf) 14.3 b. Additional Official Language: English has been declared as the Additional Official Language of the State.
- ↑ "District Domestic Product Estimates Uttar Pradesh Year 2020–21" (PDF). Directorate of Economics And Statistics Government Of Uttar Pradesh. Retrieved 6 November 2021.
బయటి లింకులు సవరించు
- నోయిడా వెబ్సైట్ Archived 2009-05-02 at the Wayback Machine
- Complete list of Malls and shops in Noida
- అధికారిక సైట్ Archived 2009-04-18 at the Wayback Machine
- నోయిడా పోలీస్
- నోయిడా పోర్టల్