నౌరోజీ రోడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక ముఖ్యమైన రోడ్డు

నౌరోజీ రోడ్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక ముఖ్యమైన రోడ్డు.[1] ఇది బీచ్ రోడ్ నుండి వాల్టెయిర్ మెయిన్ రోడ్‌కు కలుపబడిబడి ఉంది.[2]

నౌరోజీ రోడ్ ఏరియల్ వ్యూ

నేపథ్యం మార్చు

నౌరోజీ రోడ్ నగరంలో చాలా నాగరిక ప్రాంతంగా ఉంది. ఇక్కడ అనేక స్టార్ హోటళ్ళు ఉన్నాయి. రాజ కుటుంబాలు బొబ్బిలి, విజయనగరం, జైపూర్, కలహండి విస్తీర్ణంలో భూములు ఉన్నాయి.[3]

మూలాలు మార్చు

  1. "Introductions". The Hindu. Retrieved 28 March 2020.
  2. TNN. "Connecting". Times of India. Retrieved 18 July 2015.
  3. GV. PRASADA SARMA. "Royal Families". The Hindu. Retrieved 22 August 2013.