పంచ కళ్యాణి
'పంచకళ్యాణి' తెలుగు చలన చిత్రం1980 మే 23 న విడుదల.ఎన్.ఎస్.రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, మధుమాలిని నటించారు.సంగీతం శ్యామ్ సమకూర్చారు .
పంచ కళ్యాణి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎస్.రాజా |
తారాగణం | చంద్రమోహన్ , మధుమాలిని , చారుహాసన్ |
సంగీతం | శ్యమ్ |
నిర్మాణ సంస్థ | బిందుప్రియ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుచంద్రమోహన్
మధుమాలినీ
చారుహాసన్
రమాప్రభ
నాగభూషణం .
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎన్. ఎస్. రాజా
నిర్మాణ సంస్థ: బిందు ప్రియా ఆర్ట్స్
నిర్మాతలు: వి.రామమోహన్ రావు, పి.జె.ప్రసాదరావు
సంగీతం: శ్యామ్
కథ , స్క్రీన్ ప్లే: ఎన్.ఎస్.రాజా
సాహిత్యం.జాలాది , వేటూరి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, ఎస్ జానకి, పి సుశీల, హెచ్.ఆనంద్
విడుదల:1980 మే 23.
పాటల జాబితా
మార్చు1. గంగమ్మ పొంగింది గంతేసి ఆడింది, రచన: జాలాది రాజారావు, గానం. శిష్ట్లా జానకి, హెచ్. ఆనంద్ బృందం
2.న్యాయాలన్ని గాయలైతే దేవుడున్నాడా , రచన: జాలాది రాజారావు,గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కోరస్
3.రoడిరా రండి రండిరా చెల్లెమ్మా బుల్లెమ్మ , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
4.శంభో లింగయ్య కొంగల మల్లయ్య , రచన: జాలాది, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ,బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.